కేసీఆర్ సర్కారును మేమే కూల్చాం" బండి సంజయ్

0
141

పాపం బండి సంజయ్ కొడుకు పోక్సో కేసు టెన్షన్‌లో నిజాలు అన్నీ చెప్పేస్తున్నాడు.

‎రాష్ట్రంలో మొన్న ఎన్నికల్లో బీఆర్ఎస్ మీద గెలిచింది బీజేపీ కాదు కాంగ్రెస్. 

‎మరి బండి సంజయ్ ఎందుకు "బీఆర్ఎస్‌ను మేమే ఓడించినం" అంటున్నడు? అంటే కాంగ్రెస్, బీజేపీ అనైతిక సంబంధం అప్పటి నుండే ఉందని ఒప్పుకున్నట్టే కదా?

‎దేశంలో ఎక్కడా లేదు ఈ వింత. కేవలం తెలంగాణలో మాత్రమే నిస్సిగ్గుగా కాంగ్రెస్, బీజేపీ మిలాఖత్ రాజకీయాలు చేస్తున్నాయి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఏపీలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో ఫీజుల పెంపు.
AP: అమరావతిలో ప్రైవేట్ మెడికల్, డెంటల్ కాలేజీల్లో యూజీ, పీజీ కోర్సుల ఫీజులను శనివారం రాష్ట్ర...
By Pagadala Venkateswar 2026-08-29 10:56:04 0 102
BMA
Journalism Defends Human Rights and Justice
Journalism plays a vital role in defending human rights by exposing injustice, discrimination,...
By JoinBMA 2026-08-20 09:22:03 0 105
Andhra Pradesh
రాష్ట్ర కార్యదర్శి V శ్రీనివాసరావు ముఖ్యమంత్రి కి రాసిన లేఖ
భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) ఆంధ్ర ప్రదేశ్ కమిటీ విజయవాడ, విజయవాడ, తేది : 18...
By Rajini Kumari 2025-12-18 11:51:54 0 238
Telangana
శ్రీరాంపూర్ ప్రగతి స్టేడియం లో మార్నింగ్ వాక్ చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కృష్ణ
శ్రీరాంపూర్‌ : మంచిర్యాల పెద్దపల్లి పార్లమెంట్ సభ్యులు గడ్డం వంశీకృష్ణ  ఈరోజు ఉదయం...
By Avunoori Mahesh 2026-04-21 03:47:11 0 225
Telangana
పసిడి ధర.. మరింతగా పతనం
GOLD RATE 
By Sunka Santhosh 2026-03-24 10:00:21 0 303
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com