కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: జిల్లా కేంద్రంలోని డిసీసీ కార్యాలయంలో ఘనంగా మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి. వర్ధంతి కార్యక్రమం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో పండ్ల పంపిణీ.

0
570

🎤కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: భారత్ ఆవాజ్ న్యూస్ ప్రతినిధి.జగదీష్ 

అసిఫాబాద్:భారతరత్న మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి వేడుకలు కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా. కేంద్రంలోని డిసిసి కార్యాలయంలో.గురువారం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజాప్రతినిధులు.రాజీవ్ గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఉగ్రవాద వెతిరేక దినంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో డిసిసి అధ్యక్షురాలు.ఆత్రం సుగుణక్క గారితో పాటు ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి అజ్మీర శ్యాం నాయక్.గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.దేశానికి రాజీవ్ గాంధీ గారు చేసిన సేవలను సాంకేతిక రంగంలో ఆయన తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులను ఈ సందర్భంగా నాయకులు స్మరించుకున్నారు. అనంతరం ఆసిఫాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులకు ఆసుపత్రి సిబ్బందికి కాంగ్రెస్ నాయకులు పండ్లను పంపిణీ చేశారు.రోగుల పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.ఈ కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్. ఏఎంసి చైర్మన్ మంగ.మాజీ మండల అధ్యక్షుడు బాలేశ్వర్ గౌడ్. కాంగ్రెస్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు తారీక్. భీంరావ్. ప్రధాన కార్యదర్శి గాదెవేని మల్లేష్. మున్సిపల్ కౌన్సిలర్లు వైరాగడ గోవింద్.జాడి వినోద్.సాయి.నిఖిల్. మార్కెట్ కమిటీ డైరెక్టర్లు జక్కన్న.మారుతి పటేల్. మాజీ ఎంపిటీసి సిడం తిరుపతి.కలిం.రాపర్తి మురళి.పి బాలు. మరియు కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు. పార్టీ కార్యకర్తలు.పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి
అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్...
By Kothuru Murali 2026-05-21 18:14:34 0 118
Andhra Pradesh
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్ సంస్థ సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు గారు
లిటిల్ బ్లాక్ స్టార్ విజువల్ ఎఫెక్ట్స్ సంస్థను సందర్శించిన APMSIDC చైర్మన్ చిల్లపల్లి...
By Chennaiah Kati 2026-06-20 17:44:46 0 115
Andhra Pradesh
పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై...
By Kothuru Murali 2026-05-09 15:05:29 0 157
Andhra Pradesh
TG Bharat: తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదని సిట్ చెప్పలేదు: టీజీ భరత్.
తిరుమల లడ్డూలో కల్తీ జరగలేదంటూ వైసీపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై మంత్రి టీజీ భరత్ మండిపడ్డారు....
By Pagadala Venkateswar 2026-01-31 10:39:59 0 527
Andhra Pradesh
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.
జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు...
By Gadiyapudi Narendra 2025-12-26 14:35:17 0 294
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com