జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు.

0
291

జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు....

బాపట్ల: జిల్లా ప్రొహిబిషన్ ఎక్సైజ్ అధికారిగా డాక్టర్ సిహెచ్ నరేష్ కుమార్  శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ను మర్యాదపూర్వకంగా కలెక్టరేట్ లో కలిసి మొక్కను అందించారు. అనంతరం సంబంధితశాఖ కార్యాలయానికి వెళ్లి బాధ్యతలు స్వీకరించారు. కార్యాలయంలోని అధికారులు, సిబ్బంది ఆయనకు అభినందనలు తెలిపారు.
            

(జిల్లా సమాచార మరియు పౌర సంబంధాల అధికారి, బాపట్ల వారిచే జారీచేయడమైనది.)

 

#నరేంద్ర

Search
Categories
Read More
Andhra Pradesh
లోకేష్ సార్ మా పాఠశాలను కాపాడండి.
లోకేశ్‌ సర్‌... మా పాఠశాలను కాపాడండి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌కు...
By Pagadala Venkateswar 2026-02-14 12:46:04 0 257
Telangana
పోలీసులకు ఆరోగ్య పరీక్షలు.|
"గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో మెగా హెల్త్ చెక్-అప్ క్యాంప్.. 127 మంది సిబ్బందికి...
By Sidhu Maroju 2026-07-08 13:55:43 0 146
Karnataka
Karnataka Boosts Textile and Apparel Industry Growth
Karnataka continues to strengthen its textile and apparel sector through policy support,...
By Fathima Safa 2026-06-27 11:49:07 0 88
Telangana
లింగాపూర్, సిర్పూర్ (యు) పోలీస్ స్టేషన్లలో ఎస్పీ నితికా పంత్ ఆకస్మిక తనిఖీ. అక్రమ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఆదేశం
ఆసిఫాబాద్ (భారత్ ఆవాజ్ న్యూస్): కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా పరిధిలోని లింగాపూర్ మరియు సిర్పూర్...
By Chunarkar Jagadeesh 2026-07-22 15:47:37 0 250
Telangana
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి: మంచిర్యాల్ కలెక్టర్
మంచిర్యాల జిల్లా ఈనెల 28న నిర్వహించునున్న పల్స్ పోలియో వాక్సినేషన్ ని విజయవంతంగా చేయాలని కలెక్టర్...
By Bonagiri RaviShankar 2026-06-23 14:26:45 0 263
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com