పుంగనూరు: పాత వైద్య విధానాన్ని అమలు చేయాలి

0
115

అన్నమయ్య జిల్లా, పుంగనూరు ఆర్టీసీ డిపో వద్ద గురువారం ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు పుంగనూరు అధ్యక్షులు మునాఫ్ ఆధ్వర్యంలో ఆర్టీసీ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోరుతూ నిరసన తెలిపారు. ఆర్టీసీ సిబ్బందికి పాత వైద్య విధానాన్ని అమలు చేయాలని, ప్రయాణికులకు సరిపడా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను అరియర్స్ మరియు లీవ్ ఎన్ క్యాష్ మెంట్ ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు# కొత్తూరు మురళి .

Search
Categories
Read More
Media Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy
5 Skills Every Aspiring Journalist Should Learn at BMA Academy Journalism is more than just...
By Media Academy 2025-04-29 04:47:42 0 4K
Andhra Pradesh
అన్నమయ్య: ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్ గుట్టురట్టు.
అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం ఉల్లిపాయల మాటున గంజాయి స్మగ్లింగ్‌ను అడ్డుకున్నారు....
By Pagadala Venkateswar 2026-02-10 07:35:46 0 204
Uttarkhand
Uttarakhand Accelerates Smart City Infrastructure Growth
Uttarakhand continues to advance smart city and urban infrastructure development in 2026 by...
By Fathima Safa 2026-07-04 12:02:41 0 69
Andhra Pradesh
మదనపల్లి: కరెంట్ షాక్‌తో బాలుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లెలోని అమ్మచెరువుమిట్టలో మంగళవారం విష్ణు (7) అనే బాలుడు కరెంట్ షాక్‌కు గురై తీవ్రంగా...
By Pagadala Venkateswar 2026-06-04 05:29:18 0 91
Madhya Pradesh
Madhya Pradesh Strengthens Disaster Management Systems
Madhya Pradesh continues to strengthen its disaster management framework through improved...
By Fathima Safa 2026-07-02 09:26:51 0 182
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com