పుంగనూరు: ఆ ఆరోపణలు పూర్తిగా అబద్ధం.. పట్టాదారులు

0
154

అన్నమయ్య జిల్లా, పుంగనూరు మండలం రాగానిపల్లి పంచాయతీలోని సర్వే నంబర్ 337/3కు చెందిన భూమిపై వస్తున్న ఆరోపణలు అవాస్తవమని పట్టాదారులు కే. గౌరమ్మ, కే. చంద్రప్ప శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలిపారు. తాము ఎటువంటి కబ్జాలకు పాల్పడలేదని, తమ భూమినే సాగు చేస్తున్నామని స్పష్టం చేశారు. భూమిపై మునపు తీసుకున్న బ్యాంకు రుణ పత్రాలు తమ వద్ద ఉన్నాయని, అందుకు సంబంధించిన పత్రాలన్నీ మీడియాకు చూపించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
ఐదు జిల్లాల కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
For scrolls   అమరావతి   *5 వ జిల్లా కలెక్టర్ల సదస్సులో ప్రసంగించిన ఉప ముఖ్యమంత్రి...
By Rajini Kumari 2025-12-17 09:31:55 0 250
Andhra Pradesh
ప్రైవేట్ స్కూళ్లలో 25 శాతం ఉచిత అడ్మిషన్లపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.
ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రైవేట్ పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం అమలుకు సంబంధించి కీలక నిర్ణయం...
By Pagadala Venkateswar 2026-09-04 06:23:04 0 120
Uttar Pradesh
UP Expands Metro Rail and Public Transport Network
Uttar Pradesh continues to enhance urban mobility in 2026 by expanding metro rail networks and...
By Fathima Safa 2026-07-04 11:25:56 0 113
Telangana
జిహెచ్ఎంసి లో కలిపారు ! సమస్యలను గాలి కి వదిలిలేసారు ? మల్లంపేట్ డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా "జీవనది లా పారుతున్న మురుగు నీరు" పట్టించుకోని అధికారులు
మల్లంపేట డ్రీమ్ వ్యాలీ రోడ్ పైనా డ్రైనేజీ పొంగి  జీవనది పారుతున్న కానీ ,ఏ ఒక్కా అధికారులు...
By Ponnala Srinivasrao 2026-07-12 06:20:14 0 208
SADHANA
Landmark Study Links Hyper-Flexible Hybrid Schooling to High Graduation Rates
A multi-country longitudinal report released by the International Education Bureau reveals that...
By Dunna Jessicaruth 2026-05-20 06:16:23 0 112
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com