పుంగనూరులో మెడికల్ షాపుల బంద్
Posted 2026-05-20 16:17:36
0
111
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలో ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్రీ అండ్ డ్రగ్గిస్ట్ పిలుపుమేరకు బుధవారం మెడికల్ షాపులు మూసివేసి నిరసన తెలిపారు. ఆన్లైన్లో ప్రిస్క్రిప్షన్ వెరిఫై చేయకుండానే మందులు విక్రయించడం ప్రజా ఆరోగ్యానికి ముప్పు అని, ఇది కార్పొరేట్ కంపెనీల భారీ డిస్కౌంట్లకు వ్యతిరేకంగా చేపట్టిన నిరసన అని మెడికల్ షాప్ యజమానులు తెలిపారు. నిత్యవసర సరుకుల మాదిరిగా మందులు విక్రయించడం సరైన పద్ధతి కాదని వారు పేర్కొన్నారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఐఏఎస్ విద్యా దరి గారి విజయ గాథ
విశాఖ పట్నం జిల్లాకు కొత్తగా బ దిలీ పై వచ్చిన జిల్లా ఉప సమన్వయ కర్త గొబ్బిళ్ళ విద్యా దరి ఐఏఎస్...
మదనపల్లె: సెక్యూరిటీ గార్డ్‌కు ఉత్తమ సేవా పురస్కారం.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న రామాంజులు, తన విధి నిర్వహణలో...
హోరీజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవం వేడుకలు
వేటపాలెం గ్రామంలో హోరిజోన్ పబ్లిక్ స్కూల్ ఘనంగా మొదటి వార్షికోత్సవ వేడుకలు నిర్వహించారు.
ఈ...
Maharashtra Police Host Annual Mega State Sports Meet
To foster an exceptionally agile and resilient force, the Maharashtra Police department places a...
పీఎన్జీ కనెక్షన్లు వేగవంతం చేయండి.. రాష్ట్రంలో గ్యాస్ సరఫరాపై సీఎం చంద్రబాబు సమీక్ష.
రాష్ట్రంలో గ్యాస్ సరఫరా, పైప్డ్ నేచురల్ గ్యాస్ (పీఎన్జీ) కనెక్షన్ల పురోగతిపై ముఖ్యమంత్రి...