మంచిర్యాల్ రైల్వే స్టేషన్ లో తనిఖీలు
Posted 2026-05-19 16:57:46
0
277
గంజాయి రవాణా చేసే వారిపై కఠిన చర్యలు తప్పనిసరి. మంచిర్యాల్ సీఐ ప్రమోద్ రావు హెచ్చరించారు. సోమారం రైల్వే స్టేషన్లో నార్కోటిక్ స్లీపర్ డాగ్ తో నిర్వహించారు. సిపి అంబర్ కిషోర్ డిసిపి భాస్కర్ ఆదేశాల మేరకు తనిఖీలు నిర్వహించారు. మహారాష్ట్ర నుంచి వచ్చే భోగిలను మరి ప్రయాణికుల బ్యాగులను అన్ని తనిఖీలు చేపట్టారు వీటితోపాటు ఎస్సై మధుసూదన్ గారు నార్కో టీం పాల్గొన్నారు..
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
నిమ్మనపల్లి: జలధార పనులను నాణ్యతతో వేగంగా పూర్తి చేయాలి-జేసీ.
బుధవారం నిమ్మనపల్లి మండలం రెడ్డివారిపల్లి పంచాయతీలో జరుగుతున్న జలధార పనులను జాయింట్ కలెక్టర్ శివ్...
UPI పై తప్పుడు ప్రచారాన్ని నమ్మకండి - వాస్తవాలు తెలుసుకోండి 🇮🇳*
*
కొందరు కావాలని "UPI పై ఛార్జీలు, GST" అంటూ తప్పుడు వార్తలు సృష్టించి ప్రజలను భయపెడుతున్నారు....
మదనపల్లి: రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలు.
మదనపల్లి మండలం కాశీరావుపేట మలుపు వద్ద ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రెడ్డిప్రసాద్ (22)...
పుంగనూరు: ఉర్సులో ప్రత్యేక ప్రార్థనలు చేసిన టీడీపీ నేత
పుంగనూరులో ఆరు దశాబ్దాలుగా జరుగుతున్న సయ్యద్ నూర్షావళి బాబా దర్గా ఉర్సు వేడుకల్లో టీడీపీ పుంగనూరు...
ఫ్రాన్స్పై 200 శాతం టారిఫ్లు విధిస్తానని బెదిరిస్తున్న ట్రంప్
*ఫ్రాన్స్‌పై 200 శాతం టారిఫ్‌లు: ట్రంప్*
* వాషింగ్టన్:...