పుంగునూరులో ప్రారంభమైన రోడ్డు పనులు కొత్తూరు మురళి

0
109

పుంగనూరు పట్టణంలో అసంపూర్తిగా నిలిచిపోయిన పుంగనూరు-బెంగళూరు రహదారి పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. గతంలో అధ్వాన స్థితికి చేరుకున్న ఈ రోడ్డుపై పలు కథనాలు రావడంతో అధికారులు స్పందించి పనులు మొదలుపెట్టారు. అయితే, కొన్ని నెలలుగా పనులు నిలిచిపోవడంతో కూటమి నాయకులు అధికారులకు వినతిపత్రాలు అందజేశారు. బిజెపి నాయకులు అయుబ్ ఖాన్ నిరాహార దీక్షకు కూడా సిద్ధమయ్యారు. దీంతో అధికారులు స్పందించి పనులు పునఃప్రారంభించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
Andhra Pradesh
డ్రైనేజ్ కాలువ పనులు వెంటనే ఆపాలి – జేసీకి సిపిఐ ఫిర్యాదు.
మదనపల్లి టమోటా మార్కెట్ నుంచి బ్రహ్మంగారి గుడి వరకు నిర్మిస్తున్న డ్రైనేజ్ కాలువ పనులను వెంటనే...
By Pagadala Venkateswar 2026-01-28 10:09:14 0 181
Andhra Pradesh
ఎక్సైజ్ కేసుల్లో వాహనాల వేలం: ప్రభుత్వానికి రూ.3.74 లక్షల ఆదాయం
చిత్తూరు జిల్లా పుంగనూరులో ఎక్సైజ్ కేసుల్లో జప్తు చేసిన 33 ద్విచక్ర వాహనాలకు గాను 25 వాహనాలను...
By Kothuru Murali 2026-06-20 16:12:17 0 113
Andhra Pradesh
వైయస్ జగన్మోహన్ రెడ్డికి వైలెన్స్ కావాలి సీఎం చంద్రబాబుకి సైలెన్స్ కావాలి
*ప్ర‌చుర‌ణార్థం* *02-02-2026*     రాష్ట్రంలో శాంతి, సంక్షేమం-అభివృద్ధే...
By Rajini Kumari 2026-02-02 17:18:07 0 233
Telangana
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లకు సన్మాన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న సీఎం.
బేగంపేట విమానాశ్రయం నుంచి కొడంగల్ నియోజకవర్గం కోస్గి కి బయలుదేరిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు....
By Vanmoj Suryamohan 2025-12-24 09:57:50 0 461
Andhra Pradesh
చేప పిల్లలు విడుదల చేసిన టిడిపి మండలాధ్యక్షుడు చప్పిడి రమేష్ నాయుడు
Tసుండుపల్లి మండలం పెద్దినేని కాలు గ్రామపంచాయతీ బండ కాడ ఈడిగపల్లె యెహోవాను ఉన్న అత్తా కోడలు...
By Benguluri Madhubabu 2026-03-10 14:15:39 0 243
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com