జనసేన నాయకులపై రైతుల మోసం ఆరోపణలు
Posted 2026-05-18 15:13:44
0
115
పుంగనూరు నుంచి రైతుల వద్ద నుంచి టమోటాలు కొనుగోలు చేసి, వారికి డబ్బులు చెల్లించకుండా మోసం చేస్తున్నారని ఆరోపణలు వెల్లువెత్తాయి. నా శశి భార్గవి, జమ్ము శ్రీను తమ్ముడు అనే నాయకులు డబ్బులు అడిగిన రైతులకు వాయిదాలు చెప్పుకుంటూ కాలయాపన చేస్తూ, తిరిగి బెదిరింపులకు పాల్పడుతున్నారని బాధితులు వాపోతున్నారు. చిత్తూరు, పుంగనూరు, పలమనేరు ప్రాంతాల్లో ఈ మోసాలు జరుగుతున్నాయని, ఇలాంటి నాయకులను కూటమి నాయకులు ఎంతవరకు నమ్మవచ్చని రైతులు ప్రశ్నిస్తున్నారు. ఈ సంఘటన 2026, మే 17న వెలుగులోకి వచ్చింది# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Noklak Organizes Mass Social Work for Monsoon Safety
In a proactive bid to mitigate monsoon-related hazards, the Deputy Commissioner of Noklak has...
Spyware Warfare: Governments Illegally Target Journalists
Governments globally are increasingly deploying sophisticated spyware like NSO Group’s...
, తిరుపతి: నేడు యస్.వి.యు డిగ్రీ ఫలితాలు విడుదల
తిరుపతి యస్.వి యు.డిగ్రీ ఫలితాలు ఏప్రిల్ లో వ్రాసిన బి.ఏ, బికామ్, బియస్.సి ఫలితాలు నేడు విడుదల...
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
గోదావరిఖనిలో బైక్ దొంగతనం కేసు ఛేదన… నిందితుడు అదుపులోకి, బైక్ స్వాధీనం
...
మహిళా ద్రోహి వైయస్ జగన్మోహన్ రెడ్డి బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
*మహిళా ద్రోహి జగన్*
* రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఫైర్
* వైసీపీ హయాంలో మహిళల...