*బాధిత కుటుంబానికి సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ పరామర్శ*
Posted 2025-12-26 06:58:00
0
686
తిమ్మాపూర్ మండలం మన్నెంపల్లి గ్రామానికి చెందిన *ఉప్పులేటి కొమురవ్వ* ఇటీవలే అనారోగ్య కారణాలతో మృతిచెందగా *బాధిత కుటుంబాన్ని సర్పంచ్ పొన్నం సునీత - అనిల్ గౌడ్ గారు స్థానిక నాయకులతో కలిసి శుక్రవారం పరామర్శించారు అనంతరం వారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి బాధిత కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు* ఈ కార్యక్రమంలో *కొలిపాక రాజమౌళి, గుర్రం జగదీశ్, కొలిపాక కిరణ్, ఉప్పుల శ్రీనివాస్,పార్నంధి పొశమల్లు,ముంజం ఓదెలు, నిమ్మనగొట్టు లక్ష్మయ్య,కామెర బొందయ్య, మార్క సారయ్య,నిమ్మనగొట్టు అంజయ్య, పార్నంది సంపత్,బొంతల శ్రీనివాస్, సుదగోని సదయ్య,పార్నంధి మల్లయ్యా,బోయినీ శ్రీకాంత్* నాయకులు తదితరులు పాల్గొన్నారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇంటింటికీ టీడీపీ.. 70 లక్షల ఇళ్లకు చేరువగా కార్యక్రమం.
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం - రెండేళ్ల నమ్మకం - అభివృద్ధి,...
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena
Sentinel of Security: The Journey of IPS Santosh Kumar Meena:
"A uniform is not merely a symbol...
నేడు ఉమ్మడి మెదక్ జిల్లాలో భారీ వర్షాలు లు
నేడు మెదక్ ఉమ్మడి జిల్లాలో జరా సంఘం మండల్ పరిధి గ్రామంలో జొన్న మొక్కజొన్న మరియు ఇతర...
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు.
భూ రికార్డులు ఇక తారుమారు చేయలేరు... కరెన్సీకి వాడే టెక్నాలజీ వాడుతున్నాం: సీఎం చంద్రబాబు...
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower Corruption Case
CBI Files Chargesheet Against Former J&K Governor Satya Pal Malik in Kiru Hydropower...