కురబలకోటలో కారు ఢీకొని భవన కార్మికుడికి తీవ్ర గాయాలు.

0
184

కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో భవన నిర్మాణ కార్మికుడు కె. రమణ (45) తీవ్రంగా గాయపడ్డాడు. బి. కొత్తకోటకు చెందిన రమణ, ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వెళ్తుండగా, కురబలకోట మండలం అంగళ్లు గ్రామం చేనేత నగర్ వద్ద కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన అతడిని స్థానికులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి కుటుంబీకులు ఈ వివరాలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
Matsyakarula seva padakkam
వేట నిషేధ సమయంలో మత్య్సకారులకు రూ.20 వేలు ఆర్థికసాయం ఇస్తామన్న హామీ ప్రకారం... ‘మత్స్యకారుల...
By G k Nookala 2026-05-18 13:01:07 0 174
Telangana
పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ...
By Sidhu Maroju 2026-01-18 10:19:09 0 254
Telangana
హన్మకొండ జిల్లా శాయంపేటలో ఎమ్మెల్సీ తాతా మధు దిష్టిబొమ్మ దగ్ధం
రాజ్యాంగబద్ద పదవిలో ఉన్న శాసనసభ స్పీకర్ పై అత్యంత హేయంగా, అవమానకరంగా దూషిస్తూ, కించపరిచిన...
By Sriramula Anil 2026-09-07 13:21:22 0 151
SURAKSHA
Monika Bhardwaj, IPS: Fearless Leadership in Public Safety
The Journey Begins "A police officer's greatest achievement is not just solving crimes, but...
By Fathima Safa 2026-08-01 14:00:15 0 403
SURAKSHA
The Shield of the State: The Ashok Juneja Story
Steadfast Leadership and Unyielding Resolve in Indian Policing: In the architecture of internal...
By Kalaga Sailaja 2026-07-23 13:26:30 0 206
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com