పేదలకు చేతినిండా సాయం - ఎమ్మెల్యే చేతుల మీదుగా రూ. 1.99 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ పంపిణీ .|

0
253

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా  :  మల్కాజ్ గిరి నియోజకవర్గంలో సంక్షేమ డోర్ డెలివరీ కార్యక్రమం కొనసాగుతోంది. వెంకటాపురం నేరెడ్ మెట్  డివిజన్లకు చెందిన ఐదుగురు లబ్ధిదారులకు వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన రూ. 1.99.500/- సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో అందజేశారు. 

అలాగే రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్న అర్హులకు రేషన్ కార్డులను కూడా  ఎమ్మెల్యే అందజేశారు.

ఈ సందర్భంగా.. పేద మధ్యతరగతి కుటుంబాలు ఈ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

#sidhumaroju 

 

 

Search
Categories
Read More
Andhra Pradesh
AP Government: ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ.
  AP Government: ఉద్యోగులకు ఏపీ సర్కార్ వరాలు.. 2 నెలల పితృత్వ సెలవులు, ఐవీఎఫ్ రాయితీ...
By Pagadala Venkateswar 2026-03-12 06:46:51 0 242
SURAKSHA
The Steel-Willed Protector: The Inspiring Journey of G. Chandana Deepti, IPS
From the Corridors of IIT to the Frontlines of Policing: A Legacy of Compassion, Courage, and...
By Kalaga Sailaja 2026-07-14 11:35:05 0 132
Telangana
కడెం: జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్
కడెం మండలంలోని నచ్చని ఎల్లాపూర్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్న...
By Mittapelli Saketh 2026-02-17 10:12:47 0 520
Telangana
సికింద్రాబాద్ వైఎంసీఏలో ఆడిటోరియం, గెస్ట్ రూములను ప్రారంభించిన మంత్రులు అట్లూరి లక్ష్మణ్, వివేక్ వెంకటస్వామి
సికింద్రాబాద్ : సికింద్రాబాద్ వైఎంసిఏ లో నూతనంగా నిర్మించిన ఆడిటోరియం, గెస్ట్ రూమ్ లను మంత్రులు...
By Sidhu Maroju 2025-09-12 10:30:35 0 335
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com