రౌడీ షీటర్లకు మదనపల్లి డి.ఎస్.పి స్ట్రాంగ్ వార్నింగ్.

0
114

మదనపల్లిలో సుమారు 200 మంది రౌడీషీటర్లకు జిల్లా ఎస్పీ ధీరజ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పావని ఆదివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. పాత నేరాలకు స్వస్తి చెప్పి బాధ్యతాయుతంగా జీవించాలని, లేదంటే చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని, పీడీ యాక్ట్ నమోదు చేస్తామని హెచ్చరించారు. రౌడీషీటర్ల కదలికలపై పోలీసులు నిఘా ఉంచుతారని తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోయాయి, ప్రయాణికులకు ఇబ్బందులు
చిత్తూరు జిల్లా పుంగనూరు కట్టకింద రోడ్డు పనులు నిలిచిపోవడంతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర...
By Kothuru Murali 2026-06-20 16:21:34 0 101
Telangana
కేంద్ర మంత్రి హోదాలో బండి సంజయ్ తప్పు చేశాడు...మంత్రి పొన్నం ప్రభాకర్
కేంద్ర మంత్రి హోదాలో ఉన్న మీరు మీ కొడుకుపైన విచారణ చేయమని మీరే కోరాల్సింది  ‎కుట్ర...
By Ponnala Srinivasrao 2026-05-12 01:00:52 0 147
Telangana
ఎల్‌నినో పంజా..!
"తెలంగాణలో మారనున్న వర్షాల తీరు.. రైతులు, ప్రజలు తెలుసుకోవాల్సిన కీలక విషయాలివే" హైదరాబాద్ :...
By Sidhu Maroju 2026-07-06 14:35:20 0 142
Telangana
తెలంగాణ హైకోర్టులో బండి భగీరథ్ కి ఎదురుదెబ్బ. పోక్సో కేసులో భగీరథ్ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు ఇవ్వలేము అంటూ తీర్పు ఇచ్చిన హైకోర్టు న్యాయమూర్తి
POCSO కేసులో నిందితుడిగా ఉన్న బండి భగీరధ్‌ ను అరెస్ట్ చేయకుండా ఇంటరిమ్ ప్రొటెక్షన్ ఆదేశాలు...
By Ponnala Srinivasrao 2026-05-16 04:01:26 0 169
Andhra Pradesh
ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య.
చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల...
By Vadlamudi NagaVenkat 2026-03-15 16:36:24 0 624
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com