ఇఫ్తార్ విందులో పాల్గొన్న -చీరాల శాసనసభ్యులు కొండయ్య.

0
623

చీరాల నియోజకవర్గ వేటపాలెం మండలం నందు నిర్వహించిన ఇఫ్తార్ విందు కార్యక్రమంలో పాల్గొన్న చీరాల శాసనసభ్యులు మద్దులూరి మాలకొండయ్య.టీడీపీ నాయకులు షేక్ ఖజ్జి ఆధ్వర్యంలో ఈ ఇఫ్తార్ విందు కార్యక్రమాన్ని ఏర్పాటు చేయగా... ముస్లిం మైనార్టీలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా ముస్లిం సోదరులతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని,అనంతరం ప్రతి ఒక్కరికి స్వయంగా భోజనం వడ్డించిన ఎమ్మెల్యే.పవిత్రమైన రంజాన్ మాసంలో ముస్లింలు ఎంతో కఠోరమైన ఉపవాస దీక్షలు చేస్తుంటారని,ఆకలి విలువ, అలాగే భోజనం విలువ తెలిసే విధంగా ఈ ఉపవాస దీక్షలు ఉంటాయని అన్నారు.చీరాల లో మతసామరస్యానికి ప్రతీకగా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి పండుగలు నిర్వహించుకోవడం చాలా సంతోష్ మని అభినందించారు.

ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
ప్రభుత్వం ఆలయ నిర్మాణానికి సాయం ఎందుకు అందించలేదు?
కాలనీ: KVR Colony, ఇస్కదమర్ల గ్రామం, కొండపురం మండలం, SPSR నెల్లూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ –...
By VALLERU SIMHADRI 2026-08-11 03:34:32 0 346
SURAKSHA
. స్పందన కార్యక్రమం: ప్రజల సమస్యలకు తక్షణ పరిష్కారం
 ప్రజల ఫిర్యాదులను నేరుగా స్వీకరించడానికి పోలీస్ స్టేషన్లలో 'స్పందన' కార్యక్రమాన్ని ఏర్పాటు...
By Kalaga Sailaja 2026-06-26 07:18:00 0 95
Andhra Pradesh
టీడీపీ ప్రచార రథం ప్రారంభం: ప్రమాణ స్వీకారం విజయవంతం చేయాలని పిలుపు.
రాజంపేట పార్లమెంటు కార్యాలయం ఎదుట తెలుగుదేశం పార్టీ ప్రచార రథాన్ని రాజంపేట పార్లమెంటు ప్రధాన...
By Pagadala Venkateswar 2026-02-28 07:00:37 0 175
Odisha
Odisha Makes History: First Egg Powder Export to Austria
In a historic milestone for India's agro-export sector, Odisha has successfully executed its...
By Lokeshwari Panthadi 2026-06-26 06:06:01 0 92
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com