వైఎస్సార్‌సీపీ యువజన కార్యదర్శి చెంగారెడ్డికి బెంగళూరులో ఘన సన్మానం
Posted 2026-05-17 17:03:02
0
113
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి కె. చెంగారెడ్డి గారికి బెంగళూరు ఐటీ వింగ్ ప్రతినిధులు, అభిమానులు ఆదివారం బెంగళూరులో ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీకి, సమాజానికి అందిస్తున్న సేవలను కొనియాడుతూ, పార్టీ బలోపేతానికి, యువతను, ఐటీ నిపుణులను ఏకం చేయడంలో ఆయన చొరవ అభినందనీయమని ప్రశంసించారు. చెంగారెడ్డిగారిని శాలువాతో సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం
*ప్రచురణార్థం* *21-12-2025*
శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు...
టీటీడీ ఛైర్మన్ ను తొలగించాలి: మాజీ ఎమ్మెల్యే శంబంగి
మహిళలతో అసభ్యంగా ప్రవర్తించిన టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడును ఛైర్మన్ పదవి నుంచి తొలగించి తిరుమల...
కరీంనగర్లో అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవ అవగాహన ర్యాలీ
కరీంనగర్ భారత్ అవాజ్ న్యూస్ అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా యాంటీ డ్రగ్స్...
Telangana Accelerates IT and Digital Economy Growth
Telangana continues to strengthen its position as one of India's leading technology hubs, with...
బొబ్బిలిలో ఈనెల 31న మెగా జాబ్ మేళా
బొబ్బిలిలో గల స్థానిక శ్రీ సాయి (SS) డిగ్రీ కాలేజీలో ఈనెల 31న మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు...