క్రీస్తు సూక్తులు అనుసరించాలి ఎంపీ కేశినేని శివనాదం

0
252

*ప్ర‌చుర‌ణార్థం* *21-12-2025*

 

శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం చాటే క్రీస్తు సూక్తులు అనుస‌రించాలి : ఎంపీ కేశినేని శివ‌నాథ్ 

ప్రేమ స‌మితి 18వ వార్షికోత్స‌వ సెమీ క్రిస్మ‌స్ వేడుక‌లు 

ముఖ్యఅతిథిగా హాజ‌రైన ఎంపీ కేశినేని శివనాథ్ 

 

 

విజ‌య‌వాడ : ప్రపంచానికి శాంతి, ప్రేమ, కరుణ, త్యాగం వంటి ఉన్నత విలువలను బోధించిన యేసుక్రీస్తు సూక్తులు ప్రతి ఒక్కరూ తమ జీవితాల్లో అనుస‌రించే విధంగా వుంటాయ‌ని ఎంపీ కేశినేని శివ‌నాథ్ అన్నారు. 

చుట్టుగుంట సెంట‌ర్ లోని ఈ సేవా కేంద్రం ప‌క్క‌న ప్రేమ స‌మితి క‌మిటీ ఆధ్వ‌ర్యంలో 18వ వార్షికోత్స‌వ సెమీ క్రిస్మ‌స్ వేడుక‌లు ఘ‌నంగా జరిగాయి. ఈ వేడుక‌ల‌కు ముఖ్యఅతిథి గా ఎంపీ కేశినేని శివ‌నాథ్ హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్బంగా ఎంపీ కేశినేని శివ‌నాథ్ క్రైస్తవ సోదర సోదరీమణులందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియ‌జేశారు. చిన్నారులకు గిఫ్టులు అందజేసి సెమీ క్రిస్మస్ కేక్ కట్ చేశారు.. అనంతరం అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు

 

  క్రీస్తు త్యాగస్ఫూర్తిని స్మరించుకుంటూ, మానవతా విలువలను కాపాడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు.

 

ఈ కార్య‌క్ర‌మంలో టిడిపి రాష్ట్ర కార్యనిర్వహక కార్యదర్శి బొప్పన భవకుమార్, ఎన్టీఆర్ జిల్లా మైనార్టీ సెల్ అధ్య‌క్షుడు షేక్ క‌రీముల్లా, ప్రేమ స‌మితి క‌మిటీ ఆర్గ‌నైజ‌ర్ రాముప్ర‌భు, స్థానికులు ప‌ల్లి శ్రీను, కొడేల మ‌ల్లేష్ యాద‌వ్, వ‌ల్లేపు దుర్గరావు లతోపాటు తదితరులు పాల్గొన్నారు

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం :రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలైన ఘటన ఆలస్యంగా ఆదివారం వెలుగులోకి వచ్చింది. స్థానికుల వివరాల...
By Kothuru Murali 2026-01-19 12:27:40 0 225
SURAKSHA
Dr. Shahid Iqbal Choudhary: A Visionary IAS Leader
A dynamic 2009-batch AGMUT cadre IAS officer whose innovative governance, inclusive development,...
By Lokeshwari Panthadi 2026-07-22 08:33:12 0 258
Andhra Pradesh
కోమటిపల్లిలో అగ్నిప్రమాదం.. రెండిళ్లు దగ్ధం
బొబ్బిలి మండలం కోమటిపల్లిలో మంగళవారం జరిగిన అగ్నిప్రమాదంలో రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి....
By Boiena Rajesh 2026-03-31 09:13:35 0 337
Telangana
గూడెం గోదావరి పుష్కరాఘట్స్ పనులకు భూమి పూజ నిర్వహించిన ఎంమ్మెల్యే దంపతులు : కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , శ్రీమతి సురేఖ
మంచిర్యాల జిల్లా : దండేపల్లి మండలం గూడెం గోదావరి వద్ద పుష్కరఘాట్ పనులకు భూమి పూజ కార్యక్రమంలో...
By Avunoori Mahesh 2026-09-01 12:38:07 0 157
Andhra Pradesh
ఎమ్మిగనూర్ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
పెరిగిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు వ్యతిరేకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మిగనూరు...
By Boya Dasthagiri 2026-05-18 08:41:25 0 204
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com