పుంగనూరు నియోజకవర్గం: ప్రజా దర్బార్ నిర్వహించిన చల్లా బాబు

0
130

పుంగనూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి చల్లా రామచంద్రారెడ్డి ఆదివారం రొంపిచర్ల మండల కేంద్రంలోని చల్లా బాబు నివాసం వద్ద ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ప్రజలు, నాయకులు, కార్యకర్తలు ఆయనను కలిసి తమ సమస్యలను వివరించారు. చల్లా బాబు ప్రజల సమస్యలను సానుభూతితో విని, వాటిని త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు# కొత్తూరు మురళి.

Search
Categories
Read More
SURAKSHA
Debesh Kumar Behera IPS: A Leader of Courage and Commitment
Debesh Kumar Behera, IPS – Upholding Justice with Integrity and Excellence The Journey...
By Fathima Safa 2026-07-10 12:08:56 0 144
Telangana
*కొల్‌కతాలో ఉద్రిక్తత.. మెస్సి ఈవెంట్‌ ఆర్గనైజర్‌ అరెస్టు*
అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి కోల్‌కతా టూర్‌ సందర్భంగా...
By SivaNagendra Annapareddy 2025-12-13 13:38:31 0 499
Telangana
రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ తో కలిసి కాచిగూడ -భగవతి రైల్ వే స్టేషన్ కు మొదటి రైలు ప్రారంభించిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
హైదరాబాద్ జిల్లా/కాచిగూడ.  రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కలిసి కేంద్ర బొగ్గు గనుల శాఖ...
By Sidhu Maroju 2025-07-19 17:13:19 0 1K
Telangana
ఇండియా టుడే కాన్‌క్లేవ్ 2026కు ‎బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు ఆహ్వానం
మార్చి 13, 14 తేదీల్లో న్యూఢిల్లీలో జరగనున్న ప్రతిష్టాత్మక 'ఇండియా టుడే కాన్‌క్లేవ్'...
By Ponnala Srinivasrao 2026-03-10 05:35:22 0 327
Andhra Pradesh
తిరుపతి ఎయిర్‌పోర్ట్: మారిన విమాన సర్వీసుల వేళలు.. నేటి నుంచే అమల్లోకి.
తిరుపతి విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగించే పలు విమాన సర్వీసుల వేళల్లో మార్పులు చోటుచేసుకున్నాయి....
By Pagadala Venkateswar 2026-09-01 05:45:06 0 84
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com