కూల్చివేత యత్నంతో జన్మభూమి కాలనీలో ఉద్రిక్తత.
Posted 2026-05-16 05:01:55
0
119
మదనపల్లి నీరుగట్టువారిపల్లె జన్మభూమి కాలనీలో శనివారం ఉదయం వాసుదేవ ఇంటి వద్ద ప్రహరీ గోడ కూల్చివేత యత్నం ఉద్రిక్తతకు దారితీసింది. హైటెన్షన్ లైన్ కింద అక్రమ నిర్మాణం అంటూ సచివాలయ సిబ్బంది జేసీబీతో చేరుకున్నారు. అయితే, ఇది రిజిస్టర్డ్ స్థలమని, పాములు రాకుండా గోడ నిర్మించుకున్నామని బాధిత కుటుంబం తెలిపింది. గోడ కూలిస్తే జేసీబీ కింద పడుకుంటామని హెచ్చరించారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ నాగేశ్వర్‌రావు ఘటనాస్థలానికి చేరుకుని ఇరు వర్గాలకు సర్దిచెప్పారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Maharashtra Strengthens Law and Cyber Security Systems
Maharashtra has intensified efforts to strengthen law and order and cyber security across the...
రాయల్పాడు వద్ద రోడ్డు ప్రమాదం – యువకుడు మృతి.
శుక్రవారం ఉదయం మదనపల్లె సరిహద్దులోని కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప...
Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై...
జాగృతి జనం బాట - పాల్గొనేందుకు బయలుదేరిన కవిత.|
సికింద్రాబాద్ : ఖమ్మంలో నిర్వహించే జాగృతి జనం బాట కార్యక్రమానికి జాగృతి అధ్యక్షురాలు కవిత...
Gujarat Expands Transport and Connectivity Infrastructure
Gujarat is witnessing rapid advancement in transport and connectivity infrastructure,...