పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

0
354

నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో మాగం బ్రహ్మ ఇంటి ప్రాంగణంలో శుక్రవారం ప్రభుత్వ ఆయుష్ విభాగం ఆధ్వర్యంలో ఉచిత హోమియో వైద్య శిబిరం నిర్వహించారు, పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ప్రముఖ ప్రభుత్వ హోమియో వైద్యలు దుర్గ మల్లేశ్వరరావు పలు రుగ్మతల సమస్యలకు వైద్య పరీక్ష నిర్వహించి ఉచితంగా హోమియో మందులు అందజేశారు, దీర్ఘకాలిక వ్యాధులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా హోమియో వైద్యం ద్వారా సమస్యలు పరిష్కరించుకోవచ్చునని హోమియో వైద్యులు దుర్గ మల్లేశ్వరరావు పేర్కొన్నారు, గ్రామంలో ఉచిత హోమియోవైద్య శిబిరంలో వైద్య సేవలు అందించిన డాక్టర్ దుర్గమల్లేశ్వర రావు ను పూర్వ విద్యార్థులు నిమ్మగడ్డ రాజా భవిరిశెట్టి సత్యంబాబు గౌతమ్ ప్రభాకర్, మందుల నాగేశ్వరరావు మాగం బ్రహ్మములు శాలువాతో సత్కరించి ధన్యవాదాలు తెలిపారు... ఈ వైద్య శిబిరంలో పలు గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.

Search
Categories
Read More
SURAKSHA
K. S. Dwivedi: A Legacy of Courage and Leadership in Policing
The Journey Begins "A police officer's true strength lies not in authority, but in earning the...
By Fathima Safa 2026-08-03 06:52:23 0 362
Andhra Pradesh
జలజీవన్ మిషన్ పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్
అన్నమయ్య జిల్లాలో జలజీవన్ మిషన్ కింద రూ. 2370 కోట్లతో అమలవుతున్న వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు పనులను...
By Pagadala Venkateswar 2026-04-02 05:42:41 0 191
Andhra Pradesh
నల్లమోతువారిపాలెం గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన సంతోష దాయకం..... ఎంపీటీసీ సభ్యులు తాండ్ర సాంబశివరావు*
బాపట్ల జిల్లా కర్లపాలెం మండలం నల్లమోతువారిపాలెం గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన...
By Vadlamudi NagaVenkat 2026-03-09 14:49:05 0 769
SURAKSHA
Karnataka Police Today: Heroes Without Badge Heart
Today Karnataka police officers proved heroes need no badge. Orphan children got guardians who...
By Kalaga Sailaja 2026-07-04 07:25:25 0 109
Kerala
Kerala Strengthens Monsoon and Disaster Preparedness
Kerala continues to enhance disaster management and monsoon preparedness in 2026 by strengthening...
By Fathima Safa 2026-07-04 12:41:46 0 94
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com