అన్నమయ్య జిల్లా: బయో చెక్ కిట్లు ప్రారంభం.

0
134

అన్నమయ్య జిల్లాను గంజాయి రహితంగా మార్చేందుకు పోలీసు శాఖ కీలక చర్యలు చేపట్టింది. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ చొరవతో 700 'బయో-చెక్ రాపిడ్ డ్రగ్ టెస్ట్ కిట్లు' పోలీసులకు అందజేశారు. జిల్లా ఎస్పీ ధీరజ్ మదనపల్లె పోలీస్ కార్యాలయంలో ఈ కిట్లను పంపిణీ చేశారు. యూరిన్ పరీక్ష ద్వారా 2-5 నిమిషాల్లోనే గంజాయి వినియోగాన్ని గుర్తించవచ్చని, కార్డన్ అండ్ సెర్చ్, ఈగల్ సెల్ తనిఖీల్లో వీటిని వినియోగించనున్నట్లు తెలిపారు

Search
Categories
Read More
Andhra Pradesh
అమ్మ చెరువుమిట్టలో మందుబాబుల వీరంగం: బస్సు సిబ్బందిపై దాడి.
మదనపల్లె పట్టణంలో మంగళవారం కదిరి రోడ్డులోని అమ్మ చెరువుమిట్ట వద్ద ముగ్గురు యువకులు మద్యం సేవించి...
By Pagadala Venkateswar 2026-04-22 03:03:54 0 135
Andhra Pradesh
పుంగనూరు: మంత్రిని కలిసిన టీడీపీ మైనారిటీ నాయకులు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో బుధవారం, బీసీ సంక్షేమ శాఖ మంత్రి సబితా రెడ్డిని...
By Kothuru Murali 2026-01-21 09:38:35 0 213
Andhra Pradesh
పకడ్బందీగా సీఎం పర్యటన ఏర్పాట్లు : కలెక్టర్‌
ముఖ్యమంత్రి పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ వెట్రిసెల్వి అధికారులకు...
By Pagadala Venkateswar 2026-01-06 06:43:25 0 291
Telangana
ఏడుగురు పేకాట రాయుల అరెస్ట్
భరత్ అవాజ్  ప్రతినిధి: హన్మకొండ సుబేధారి పోలీస్ స్టేషన్ పరిధిలో పేకాట ఆడుతున్నారనే సమాచారం...
By Prashanth Goindla 2026-02-09 07:19:41 0 527
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com