AMCA PROJECT in Puttaparthi

0
249

రాయలసీమ రతనాల సీమ... ఇది చరిత్ర. 

ఉద్యాన సీమ... ఇది వర్తమానం. 

రక్షణ సీమ... ఇది భవిష్యత్.. 

 

పుట్టపర్తిలో దేశం గర్వించే అత్యంత ప్రతిష్టాత్మకమైన అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (AMCA) డిఫెన్స్ ప్రాజెక్టుకు నేడు కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్‌ గారితో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు భూమి పూజ చేయనున్నారు. 

#AndhraPradesh

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు ఆసుపత్రి తెరుచుకోలేదు, రోగుల ఆందోళన
అన్నమయ్య జిల్లా, పుంగనూరు పట్టణంలోని టిటిడి కల్యాణ మండపం వద్ద ఉన్న ఏరియా ఆసుపత్రి ఉదయం 9 గంటలు...
By Kothuru Murali 2026-04-22 12:15:56 0 145
Andhra Pradesh
పుంగనూరులో మందు బాబులంపై డ్రోన్ నిఘా పెట్టిన పోలీసులు
అన్నమయ్య జిల్లా, పుంగనూరులో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు పోలీసులు బహిరంగ ప్రదేశాలలో...
By Kothuru Murali 2026-01-07 13:11:36 0 211
Telangana
హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం
చరిత్ర, సంస్కృతి, ఆధునికతలకు నెలవైన హైదరాబాద్‌లో మరో అద్భుత పర్యాటక ప్రదేశం అందుబాటులోకి...
By Ponnala Srinivasrao 2026-03-31 01:46:41 0 239
Haryana
Haryana Extends Contractual Employee Verification Date
The Haryana government has officially issued an administrative notice to extend the verification...
By Lokeshwari Panthadi 2026-06-27 05:26:24 0 78
Andhra Pradesh
కాలువపై శివాజీ విగ్రహం ఏర్పాటు సబబు కాదు: వాల్మీకి సంఘాల.
మదనపల్లె బహుదా కాలువపై ఛత్రపతి శివాజీ విగ్రహం ఏర్పాటు చేయడం సబబు కాదని వాల్మీకి సంఘాల నాయకులు...
By Pagadala Venkateswar 2026-06-27 05:49:34 0 88
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com