"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
Posted 2026-05-15 02:51:54
0
151
"నా కూతురి మీద వస్తున్న దుష్ప్రచారాలను ఆపించండి" అని బాధితురాలి తల్లి నన్ను వేడుకుంది
నేను తల్లిగా కేంద్ర హోమ్ శాఖ సహాయ మంత్రితో కొట్లాడతాను.. కానీ నా బిడ్డ కొట్లాడలేదు కదా?
నీ ఫోటోలు వీడియోలు ఎక్కడో చూశామని నా బిడ్డకు ఎవరో చెప్తుంటే తల్లడిల్లి పోతుంది
రేవంత్ రెడ్డి కూడా ఒక ఆడపిల్ల తండ్రి, సీతక్క, సురేఖ కూడా మహిళలే.. వారు కూడా ఈ అంశంఫై సమీక్ష చేయాలి
ప్రధాని బందోబస్తు కారణంగా కేసులో ఆలస్యం అయిందని స్వయంగా డీజీపీ చెప్తుంటే బండి సాయి భగీరథ్ పారిపోయాడేమో అని భయంగా ఉంది
– డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Heatwave Forces Cancellation of CM Grievance Hearings
Amidst a blistering summer, the Odisha government has officially cancelled the Chief Minister's...
AP ఉర్దూ అకాడమీ స్వర్ణోత్సవం బహుమతి ప్రధానోత్సవం చేసిన ఎమ్మెల్యే సృజనా చౌదరి
ఏపీ ఉర్దూ అకాడమీ స్వ ర్ణోత్స వం వ్యా స రచన పోటీల విజేతలకు
బహుమతి...
మదనపల్లి మండల సర్వేయర్‌పై కలెక్టరేట్ వద్ద నిరసన.
మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట...
ఉచిత క్యాన్సర్ నిర్ధారణ శిబిరం-రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల
24-3-26,మంగళవారం, రోటరీ క్లబ్ ఆఫ్ చీరాల,ఖమ్మం రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో జరిగే ఉచిత క్యాన్సర్...
విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది
ఎమ్మిగనూరు పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో విద్యార్థి సంఘాల నాయకులు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం...