మదనపల్లి మండల సర్వేయర్‌పై కలెక్టరేట్ వద్ద నిరసన.

0
161

మదనపల్లి మండల సర్వేయర్ అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ బాధితులు సోమవారం కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. బసినికొండ సర్వే నంబర్ 1058/4లోని తమ ప్లాట్లను, నిబంధనలకు విరుద్ధంగా సబ్ డివిజన్ చేసి ఇతరులకు కట్టబెట్టారని శ్రీనివాసులు రెడ్డి, సహదేవ ఆరోపించారు. అన్యాయం చేసిన సర్వేయర్‌పై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు డిమాండ్ చేశారు.

Search
Categories
Read More
Rajasthan
Teenage Sensation Vaibhav Sooryavanshi Powers Royals’ Victory
Fifteen-year-old batting prodigy Vaibhav Sooryavanshi left spectators completely spellbound in...
By Dunna Jessicaruth 2026-05-20 10:15:54 0 137
Jharkhand
High Stakes: State Police Unveils New 'Most-Wanted' Maoist List
In a massive security clampdown, the Jharkhand Police today released an updated "most-wanted"...
By Dunna Jessicaruth 2026-05-25 06:09:47 0 105
Andhra Pradesh
పుంగనూరు మండలంలో అగ్నిప్రమాదంమురళి
పుంగనూరు మండలంలోని రాయలపేట రోడ్డులోని మొరంపల్లి వద్ద సోమవారం తెల్లవారుజామున ముని వెంకటప్పకు...
By Kothuru Murali 2026-06-22 10:59:20 0 181
SURAKSHA
Pink Patrol: Empowering Women's Safety in Kerala
The Kerala Police has pioneered significant measures to bolster the safety of women and children...
By Lokeshwari Panthadi 2026-07-03 07:37:15 0 114
Andhra Pradesh
గుండెపోటుతో జనసేన పార్టీ నాయకులు వరుపుల తమ్మయ్యబాబు మృతి...
కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ మాజీ జనసేన నాయకులు వరుపుల తమ్మయ్యబాబు గుండెపోటుతో...
By BABJI DADALA 2026-01-05 12:39:46 0 467
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com