సిటిఎం చెరువు గట్టున మృత శిశువు కలకలం.
Posted 2026-05-14 05:54:28
0
126
మదనపల్లె మండలం సీటీఎం చెరువు గట్టు వద్ద బుధవారం ఒక బాలుడి మృతదేహం లభ్యం కావడంతో తీవ్ర కలకలం రేగింది. మదనపల్లె–తిరుపతి హైవే పక్కన ముళ్ల పొదల్లో టవల్‌లో చుట్టిన స్థితిలో మృత శిశువును స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ, ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృత శిశువు వివరాలు తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Healthcare Infrastructure and Public Health in Madhya Pradesh
Madhya Pradesh is strengthening its healthcare system through the expansion of medical...
నిజామాబాద్:వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ వాహనl పాంపిని
ఈరోజు మహిళ, శిశు మరియు వికలాంగుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో, ఇందూరులో వికలాంగులకు ప్రత్యేక బ్యాటరీ...
2026-27 Hostel Admissions Open in DNH & Daman
The Directorate of Education, U.T. of Dadra & Nagar Haveli and Daman & Diu, has released...
కరీంనగర్ : డంపింగ్ యార్డ్ పొగతో ప్రజలు విల విల ..!
కరీంనగర్ : మానేరు తీరం శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి దేవాలయం పక్కన ఉన్న డంపింగ్ యార్డ్ పొగ వల్ల ప్రజలు...
యాక్సిడెంట్లో యువకుడు మృతి
గుర్ల మండలంలోని చుక్కపేట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గుజ్జంగివలస గ్రామానికి చెందిన నాసరి మోహన్...