ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు
Posted 2026-05-14 03:19:53
0
201
కర్నూల్ జిల్లా ఎమ్మిగనూరు అగ్రికల్చర్ కార్యాలయంలో బుధవారం ఏసీబీ అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. సీడ్స్ లైసెన్స్ మంజూరు చేయడానికి మహాలక్ష్మి ట్రేడర్స్ యజమాని రంగన్న గౌడ్ నుండి ఏఈఓ నరసింహులు, మరో వ్యక్తి మోహన్ కలిసి రూ. 30 వేలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు, బుధవారం నగదు తీసుకుంటుండగా వారిద్దరినీ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ సోమన్న ఆధ్వర్యంలో జరిగిన ఈ దాడుల్లో సీఐలు కృష్ణయ్య, రాజు, ప్రభాకర్ పాల్గొని కేసు నమోదు చేశారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగనూరు నియోజకవర్గం:రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండల సరిహద్దులో ఉన్న రేగల్లుకు చెందిన ముగ్గురు గురువారం అర్ధరాత్రి...
Tax Probes: New 2025 Laws Risk Journalistic Sources
The new Income Tax Act of 2025 has raised severe fears that authorities could misuse expanded...
Jitendra Kumar Meena: Champion of Smart Policing
The Journey Begins
"The true strength of policing lies in protecting every citizen with...
The Guardian of Urban Peace: The Distinguished Journey of Shri K. Suresh Kumar, IPS
Upholding Law and Order with Integrity and Dedication: A Profile of Excellence in Policing....
ఇవాళే ముగుస్తుంది ‘సర్'
విజయనగరం జిల్లాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR) ప్రక్రియ ముగింపునకు చేరింది.జిల్లాలో...