హత్య కేసు చేదించిన పోలీసులు
Posted 2026-07-04 12:30:54
0
330
మహబూబాబాద్‌లో మాజీ ఉప సర్పంచ్ యాకయ్య హత్య కేసు చేదించిన పోలీసులు...
యాకయ్య భార్యతో సహా ఏడుగురు నిందితుల అరెస్ట్..
వివాహేతర సంబంధం, ఆస్తి వివాదమే హత్యకు కారణం...
రూ.4 లక్షల సుపారీ ఇచ్చి భర్త హత్యకు కుట్ర..
నిద్రలో ఉన్న యాకయ్యను ఇనుప రాడ్‌తో హత్య చేసిన నిందితులు...
హత్య తర్వాత బంగారు గొలుసు దోచుకుని పరార్..
సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు...
హత్యకు వాడిన ఇనుప రాడ్ స్వాధీనం...
7 మొబైల్ ఫోన్లు, 2 బైక్‌లు, బంగారు గొలుసు స్వాధీనం
కేసు ఛేదించిన పోలీసు బృందాన్ని అభినందించిన జిల్లా ఎస్పీ....
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
"లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డ శామీర్‌పేట్ తహసీల్దార్ సుచరిత”|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : శామీర్‌పేట్ తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు...
చంద్రన్న జన్మదిన వేడుకలు పోస్టర్ ఆవిష్కరణ
చంద్రన్న జన్మదిన వేడుకలు... పోస్టర్ ఆవిష్కరణ... గాంధీనగర్ ప్రెస్ క్లబ్
విజయవాడ:...
Mahesh Kumar Aggarwal, IPS: A Visionary Police Leader Inspiring India
From combating organized crime to driving technology-enabled policing, Mahesh Kumar Aggarwal,...
Serve with Discipline, Earn Public Trust: SHO Prashanth.|
● SHO Prashanth delivers message on 80th Independence Day
● Stresses discipline and...
లేబర్ కోడ్స్ రద్దు చేయాలని నిరసన కేంద్రమంత్రి లేబర్ అధికారులకు వినతి
లేబర్స్ కొడ్స్ రద్దు చేయాలని నిరసన
కేంద్ర మంత్రి, లేబర్ అధికారులకు వినతి
...