పుంగనూరు: త్వరితగతిన పనులు పూర్తి చేయాలి: కలెక్టర్
Posted 2026-05-13 18:40:27
0
112
చిత్తూరు కలెక్టర్ సుమిత్ కుమార్ మంగళవారం పుంగనూరు నియోజకవర్గం, పులిచెర్లలో నూతనంగా నిర్మిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రి భవనాన్ని పరిశీలించారు. చివరి దశకు చేరుకున్న పనులకు నిధుల కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని, పనులు త్వరతగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు# కొత్తూరు మురళి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్ల ఆవిష్కరణ.
మదనపల్లెలో గురువారం సాయంత్రం 18వ ఇషా గ్రామోత్సవం-2026 పోస్టర్లను రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి...
Varun Kapoor IPS: Transforming Policing With Innovation
A 1991-batch Madhya Pradesh cadre IPS officer known for technology-driven policing, global...
సంతకం నకిలీ.. ఎన్‌ఓసీ గల్లీ..!
● HYDRAA కమిషనర్ సంతకాన్ని ఫోర్జరీ చేసినట్లు ఆరోపణలు
● ఇంటర్ బోర్డు అనుమతుల కోసం నకిలీ ఫైర్...
నందిగామ మండల కార్యాలయంలో MSME రుణాలపై అవగాహన సదస్సు
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సూచనలతో నందిగామ మండల...
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి" కేసీఆర్
"ఏం చేస్తారో చేయండి.. మా పెద్దిని కాపాడండి"
వైద్యులకు చేతులెత్తి నమస్కరించిన బీఆర్ఎస్...