నందిగామలో అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాప్ ప్రారంభం

0
373

నందిగామ పట్టణం రామన్నపేట రోడ్డు బైపాస్‌లోని రమణ కాలనీ ఫ్లైఓవర్ క్రింద నూతనంగా ఏర్పాటు చేసిన అశోక్ అగ్రికల్చర్ వర్క్ షాపును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య  నందిగామ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ అమ్మినేని జ్వాల ప్రసాద్, విజయ డైరీ డైరెక్టర్ మరియు కూటమి నేతలతో కలిసి ఘనంగా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీమతి తంగిరాల సౌమ్య గారు మాట్లాడుతూ రైతులకు అవసరమైన వ్యవసాయ యంత్రాలు, పరికరాలు, మరమ్మత్తు సేవలు స్థానికంగానే అందుబాటులోకి రావడం ఆనందకరమని తెలిపారు.రైతులకు నాణ్యమైన సేవలు అందిస్తూ వ్యవసాయ రంగ అభివృద్ధికి ఈ వర్క్ షాప్ ఉపయోగపడాలని ఆకాంక్షించారు. అనంతరం వర్క్ షాప్ నిర్వాహకులను అభినందించిన ఎమ్మెల్యే, వ్యాపార సంస్థలు ప్రజలకు విశ్వసనీయ సేవలు అందిస్తూ అభివృద్ధి చెందాలని కోరారు. కార్యక్రమంలో కూటమి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు మరియు అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Search
Categories
Read More
Andhra Pradesh
కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి భేటీ
*ఢిల్లీ*   *కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ తో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు...
By Rajini Kumari 2026-02-10 10:33:07 0 362
Andhra Pradesh
మంత్రి మండిపల్లె ఆధ్వర్యంలో వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
ఈరోజు రాయచోటి నియోజకవర్గం లో వైసీపీ పార్టీ నుండి రాయచోటి టౌన్ వైసిపి వార్డు కౌన్సిలర్లు పలువురు...
By Benguluri Madhubabu 2026-01-28 12:37:59 0 274
Telangana
వినయ్ గార్డెన్స్‌లో పోలీస్ ఉన్నతాధికారుల ఆధ్వర్యంలో సీఎం బందోబస్తు సమీక్షా సమావేశం.
🎤కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా భారత్ అవాజ్ న్యూస్ ప్రతినిధి జగదీష్  కాగజ్‌నగర్: రాష్ట్ర...
By Chunarkar Jagadeesh 2026-06-01 08:56:49 0 412
Andhra Pradesh
పార్వతీపురం కలెక్టరేట్లో రేపు PGRS కార్యక్రమం
పార్వతీపురం జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోమవారం PGRS కార్యక్రమం నిర్వహించాలని...
By Boiena Rajesh 2026-08-30 07:19:05 0 103
Telangana
పెద్దపల్లి : గోదావరిఖనిలో స్కూల్ టీచర్ మృతి..!
గోదావరిఖని అడ్డగుంటపల్లిలో శనివారం రోడ్డు ప్రమాదంలో ప్రైవేటు స్కూల్ టీచర్ వెన్నెల (30) దుర్మరణం...
By Sunka Santhosh 2026-04-18 06:54:52 0 254
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com