గోదావరిఖని II ఇనెన్ గనిలో ప్రమాదం లో గాయపడిన సురేష్ ను పరామర్శించిన ఎంపీ వంశీకృష్ణ
Posted 2026-05-13 14:46:34
0
230
గోదావరిఖని 11 ఇన్‌క్లైన్ గనిలో జరిగిన ప్రమాదంలో సురేష్ అనే కార్మికుడు గాయపడ్డారు,గాయపడిన కార్మికుడిని చికిత్స నిమిత్తం రెనీ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ ఆసుపత్రికి వెళ్లి కార్మికుడి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు.ఎంపీ వంశీకృష్ణ డా. బంగారు స్వామితో మాట్లాడి గాయపడిన కార్మికుడికి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణం- పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ఆల్వాల్ లో శ్రీ వేంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవంలో పాల్గొని...
Market Shift: The Real Value of Music Catalogs
The gold rush for iconic song catalogs is entering a highly analytical era. Financial data...
Madanapalle: మదనపల్లె డివిజన్‌లో నూతన సీఐల బాధ్యతల స్వీకరణ. తాలూకా సీఐగా మహమ్మద్ రఫీ, వన్‌టౌన్ సీఐగా మోహన్‌కుమార్ బాధ్యతలు స్వీకరించి శాంతిభద్రతలకు ప్రాధాన్యం.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె డివిజన్‌లో సీఐల బదిలీల నేపథ్యంలో నూతనంగా బదిలీపై...
Nara Lokesh: బ్యాలెన్స్ కుదిరింది... కేంద్ర బడ్జెట్‌పై మంత్రి నారా లోకేశ్ స్పందన.
కేంద్ర బడ్జెట్‌ను స్వాగతించిన మంత్రి నారా లోకేశ్
భారత్ ఆకాంక్షలకు అనుగుణంగా బడ్జెట్ ఉందని...
ప్రోటీన్ పౌడర్‌లో పురుగులు.. FDA చీఫ్‌కు బాలీవుడ్ నటి బిపాషా బసు ఫిర్యాదు!
తాను క్రమం తప్పకుండా వాడే న్యూట్రిషన్ ప్రొడక్ట్ (ప్రోటీన్ పౌడర్)లో చిన్న పురుగులు కనిపించాయని...