నెల్లూరు మహానాడు ఏర్పాట్లపై కీలక సమావేశానికి హాజరైన మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు పార్థసారధి గారు తిరుపతి ఎయిర్పోర్టులో గనస్పాగతం
Posted 2026-05-13 06:22:26
0
251
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలంలోని చంద్రశేఖరపురం కిసాన్ సేస్ వద్ద ఈనెల 27 28 29 తేదీల్లో నిర్వహించనున్న తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమానికి సంబంధించి భారీ ఏర్పాట్లపై కమిటీల వారుగా ఏర్పాటు చేసిన ముఖ్య సమావేశానికి రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కొలుసు పార్థసారథి హాజరుకానున్నారు మహానాడు విజయవంతం కోసం అవసరమైన ఏర్పాట్లు కమిటీల సమన్వయం వసతి రవాణా భద్రత తదితర అంశాలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు రాష్ట్రవ్యాప్తంగా భారీ సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు మహానాడుకు తరలివచ్చే అవకాశం ఉండడంతో అన్ని ఏర్పాట్లను పగటిదివంగా పూర్తి చేయాలని మంత్రులు అధికారులకు సూచించారు
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో...
జిల్లా కలెక్టర్కు గవర్నర్ ప్రశంసలు
పత్రికా ప్రకటన
*జిల్లా కలెక్టర్ కు గవర్నర్ ప్రశంసలు*
*రాష్ట్రంలోనే సాయుధ...
నిజామాబాద్.ఇఫ్తార్ విందులో సిపి
పట్టణం లోని 1 టౌన్ పరిధిలోని కచియా మసిధులో మజీద్ కనితి అధ్యక్షుడు యాసిన్అధ్వర్యంలో నిర్వాహించిన...
Rights & Dignity
Upholding Fundamental Rights and Dignity of every individual in Bharat, Citizen Rights Council...
"Helmet On, Worries Gone" సందేశంతో సికింద్రాబాద్‌లో భారీ హెల్మెట్ శిల్పావిష్కరణ.|
సికింద్రాబాద్ : రోడ్డు ప్రమాదాల్లో తల గాయాల కారణంగా సంభవిస్తున్న మరణాలను తగ్గించి, హెల్మెట్...