మల్కాజ్ గిరి లో బిజెపి శిక్షణ శిబిరం విజయవంతం.|

0
193

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : మల్కాజ్ గిరి నియోజకవర్గంలోని నేరెడ్మెట్ మరియు యాప్రాల్ డివిజన్లలో నిర్వహిస్తున్న “పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ ప్రక్షిషణ మహాభియాన్ – 2026” శిక్షణ తరగతులు విజయవంతంగా కొనసాగుతున్నాయి.

ఈ శిక్షణ శిబిరం తొలి రోజు కార్యక్రమానికి పార్లమెంట్ సభ్యులు ఈటెల రాజేందర్ ముఖ్య అతిథిగా హాజరై కార్యకర్తలకు మార్గదర్శనం చేశారు.

ఈ కార్యక్రమంలో నేషనల్ కౌన్సిలింగ్ మెంబర్ గీత మూర్తి, స్టేట్ సోషల్ మీడియా కో-కన్వీనర్ వేముల వేణుగోపాల్, సీనియర్ నాయకుడు అకెళ్ల శర్మ, ప్రక్షిషణ శిబిరం క్లస్టర్ ఇన్‌చార్జ్ మల్లికా పాల్గొన్నారు. రాష్ట్ర పార్టీ తరఫున విశిష్ట అతిథిగా బద్దం మహిపాల్ రెడ్డి హాజరై శిక్షణార్థులకు సూచనలు అందించారు.

ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షుడు ఆదిత్య భరద్వాజ్ ఆధ్వర్యంలో సీనియర్ నాయకులు ఉపేందర్ రెడ్డి, డివిజన్ కమిటీ సభ్యులు, కౌన్సిల్ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, వివిధ మోర్చాల నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

#sidhumaroju

Alwal 

Search
Categories
Read More
Andhra Pradesh
శివాజీ అనసూయ లో ఎవరిని సమర్థిస్తారు?హీరోయిన్ల డ్రెస్సులు పై శివాజీ కామెంట్స్
శివాజీ, అనసూయలో ఎవరిని సమర్ధిస్తారు ? హీరోయిన్ల డ్రెస్సింగ్ పై శివాజీ వ్యాఖ్యలు  దానికి...
By Rajini Kumari 2025-12-24 10:43:59 0 241
Andhra Pradesh
మదనపల్లెలో కొడవలి పట్టుకుని యువకుడు వీరంగం
మదనపల్లెలో బుధవారం ఓ యువకుడు కొడవలి పట్టుకుని రోడ్డుపై వీరంగం సృష్టించడంతో కలకలం రేగింది....
By Pagadala Venkateswar 2026-02-18 06:56:41 0 187
Andhra Pradesh
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం తాత్కాలికంగా రద్దు.
సోమవారం బాపట్ల జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక...
By Gadiyapudi Narendra 2025-12-28 16:21:23 0 292
Andhra Pradesh
గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల సంచారం
కొమరాడ మండలం గాంధీనగరం పరిసరాల్లో ఏనుగుల గుంపు సంచరిస్తున్నట్లు పర్యవేక్షణ అధికారులు గురువారం...
By Boiena Rajesh 2026-08-27 03:50:04 0 125
Telangana
YPESU OPENING
తెలంగాణ క్రీడా రంగంలో నూతన శకానికి నాంది పలుకుతూ 'గచ్చిబౌలి స్పోర్ట్స్ డిస్ట్రిక్ట్', 'యంగ్...
By G k Nookala 2026-07-09 11:54:06 0 151
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com