అన్నమయ్య జిల్లా: బురదలో చిక్కుకొని ఇద్దరు చిన్నారులు మృతి.

0
142

అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం పట్రపల్లి తండాలో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బడిగిరెడ్డిపల్లి సమీపంలోని పెద్ద చెరువులో ఈతకు వెళ్లిన వరుణ్ (14), నీలేశ్ నాయక్ (8) అనే ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బురదలో చిక్కుకొని మృతి చెందారు. స్థానికులు వారిని వెలికి తీసినా అప్పటికే మృతి చెందినట్లు తెలిసింది. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి.

Search
Categories
Read More
Puducherry
Puducherry Strengthens Waste Management and Clean Cities
Puducherry continues to enhance waste management and clean city initiatives in 2026 by improving...
By Fathima Safa 2026-07-04 13:28:08 0 164
Andhra Pradesh
నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి రాక గిరిరాజ్ సింగ్
*   *అమరావతి*   *నేడు కేంద్ర జౌళి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ రాక*   మంత్రి...
By Rajini Kumari 2026-05-29 11:50:04 0 114
SURAKSHA
Anudeep Durishetty, IAS: Inspiring India's Next Generation
From a Small Town in Telangana to Securing AIR 1 in UPSC, Anudeep Durishetty's extraordinary...
By Lokeshwari Panthadi 2026-07-14 07:54:58 0 464
Andhra Pradesh
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు వార్నింగ్.
పవన్ కల్యాణ్‌తో నేను బాగానే ఉన్నా.. అతిగా ప్రవర్తిస్తే సహించేదిలేదు: టీడీపీ నేతలకు చంద్రబాబు...
By Pagadala Venkateswar 2026-04-30 04:44:40 0 142
Andhra Pradesh
పుంగనూరు: పుంగనూరు పట్టణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తున్న వ్యక్తులు అరెస్ట్
పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తున్న గోవిందప్ప, మోహన్ బాబులను పోలీసులు శనివారం...
By Kothuru Murali 2026-02-08 10:25:15 0 208
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com