*🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల*
Posted 2026-01-16 16:27:43
0
642
*🔊తెలంగాణలో మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదల*
*🍥హైదరాబాద్: తెలంగాణలో మోడల్ స్కూళ్ల (model school) ప్రవేశ పరీక్ష షెడ్యూల్ విడుదలైంది. ఈనెల 28 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 19న మోడల్ స్కూళ్ల ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఆరో తరగతి ప్రవేశాలు, 7నుంచి పదో తరగతి వరకు మిగిలిన సీట్ల భర్తికి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తున్నట్టు అధికారులు తెలిపారు.*✍️
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
NHRC Warns Odisha Govt Over Non-Payment in Maternal Death Case
The National Human Rights Commission (NHRC) has reprimanded the Odisha government for failing to...
చెప్పిన వెంటనే సాయం.. 24 గంటల్లోనే స్పందించిన సీఎం చంద్రబాబు.
అనారోగ్య బాధితులకు రూ. 4 లక్షల ఆర్థిక సాయం మంజూరు
శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో సీఎం పర్యటనలో...
J&K Expands Digital Governance and Public Services
Jammu & Kashmir continues to advance digital governance by expanding online public services...
Kashmir Academic Shift: Tech Workshops and Economic Models
Higher education in Jammu and Kashmir is undergoing a major transformation with a strong focus on...
ఆర్టీసీ భారీ మార్పులు- సిటీ బస్సులన్నీ ఓఆర్ఆర్ లోపలే.|
హైదరాబాద్ : నగరం లోపల డీజిల్ బస్సులను తగ్గించి, కేవలం ఎలక్ట్రిక్ బస్సులనే నడపాలని...