పెద్దపల్లి : మహిళా దారుణ హత్య..!
Posted 2026-05-13 05:24:00
0
179
పెద్దపల్లి : పాలకుర్తి మండలం పుట్నూరులో మంగళవారం రాత్రి బౌదు సుమలత (28) దారుణ హత్యకు గురైంది. స్థానికులకు ప్రకారం... జనాభా లెక్కల సమాచారం కోసం బుధవారం ఉదయం ఒక అధికారి ఇంటికి వెళ్లగా సుమలత మంచంలో రక్తపు మడుగులో పడి ఉంది. దీంతో అధికార కేకలు వేయడంతో స్థానికులు గమనించి వెంటనే బసంత నగర్ పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై నూతి శ్రీధర్ ఘటన స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు తెలియాలి.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
మదనపల్లి: రైస్ మిల్లు యజమానులపై కేసులు నమోదు.
మదనపల్లి ఇండస్ట్రియల్ ఎస్టేట్‌లోని తిరుమల మోడ్రన్, వంశీ కృష్ణా రైస్ మిల్లులపై కడప విజిలెన్స్...
సీసీ రోడ్డు ప్రారంభించిన. నర్సంపేట..ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి గారు...
భారత్ ఆవాజ్ న్యూస్ : 27 ఏప్రిల్ నెక్కొండ పట్టణలోని బీసీ కాలనీ వాస్తవ్యుల చిరకాల...
M. S. Manivannan, IAS: Driving Assam's Development Vision
The Journey Begins
"The true measure of governance is not in policies drafted, but in the lives...
"₹166 కోట్ల కాంట్రాక్ట్‌పై వివాదం… మూసీ ప్రాజెక్ట్ హాట్ టాపిక్”.|
హైదరాబాద్ : మూసి రివర్ సుందరీకరణ ప్రాజెక్ట్‌పై ప్రస్తుతం రాజకీయంగా చర్చ కొనసాగుతోంది. ఈ...
హైదరాబాద్‌లో HYDRAA ఉద్యోగుల జీతాల తగ్గింపు – ఆందోళనలో సిబ్బంది
హైదరాబాద్, తెలంగాణ- హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ (HYDRAA)...