రేల ఉత్సవం 24,25,26న ఛలో రంపచోడవరం

0
254

చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం లో మన సంస్కృతి మన ఆస్తిత్వం ఆదివాసి సాంప్రదాయ కళ వైభావాన్ని చాటి చెప్పే ఆదివాసి రేలా ఉత్సవాలలో వేలాది గిరిజనులు తరలివచ్చి జయప్రదం చేయాలని గిరిజన సంఘం మండల ఆధ్వర్యంలో వాల్ పోస్టులు ఆవిష్కరణ చేశారు గిరిజన సంఘం నాయకులు పొడియం లక్ష్మణ్ పిలుపునిచ్చారు. చింతూరు మండలం అల్లిగూడెం గ్రామం గ్రామస్తులతో మాట్లాడుతూ ఈనెల 24 25 26 తేదీలలో రంపచోడవరం కేంద్రంగా గిరిజన సంఘం ఆధ్వర్యంలో ఆదివాసి రేలా ఉత్సవాలను జయప్రదం చేయాలని అన్నారు. మన పూర్వీకుల వారసత్వం మన అడవి తల్లితో మనకున్న అనుబంధాన్ని ప్రతికలన్నారు. ఈ ఉత్సవాలను గిరిజన సత్తా చాటేలా నిరూపించుకుందామని వారు పిలుపునిచ్చారు. ప్రతి ఇంటి నుండి ఆదివాసి బిడ్డలు మే 24న రంపచోడవరం వేలాది మందితో కదిలి వెళ్లి ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మన రేలా నృత్యం కొమ్ము డోల వంటి కళలను భావితరాలను అందించవలసిన బాధ్యత మన పైన ఉందని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంఘ నాయకులు మడివి లక్ష్మణ్. కూర భీమయ్య. సోడి సింగయ్య. చందు. కిషోర్. లక్ష్మణ్. మనోజ్. తదితరులు పాల్గొన్నారు.

# Yadagiri 

Search
Categories
Read More
Andhra Pradesh
శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు
సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు...
By Benguluri Madhubabu 2026-03-14 13:39:06 0 214
Andhra Pradesh
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు.
తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ జోనల్ సమావేశంలో పాల్గొన్న డా. గొట్టిపాటి లక్ష్మీ గారు....
By Chennaiah Kati 2026-07-12 17:47:14 0 123
Andhra Pradesh
పుంగునూరు నియోజకవర్గ:చౌడేపల్లిలో గంగమ్మ జాతర దీపాల వెలుగుల్లో ఆధ్యాత్మిక శోభ
చౌడేపల్లి పట్టణంలో గంగమ్మ జాతర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామం మొత్తం దీపాలతో అలంకరించి...
By Kothuru Murali 2026-04-08 09:32:31 0 156
Andhra Pradesh
AP SSC Exams: ఆక్సిజన్ సిలిండర్‌తో పదో తరగతి పరీక్ష.. ప్రాణాలతో పోరాడుతూ విద్యార్థి పట్టుదల.
ఏపీలో సోమవారం ప్రారంభమైన పదో తరగతి వార్షిక పరీక్షల తొలిరోజే రెండు భిన్నమైన ఘటనలు...
By Pagadala Venkateswar 2026-03-17 13:01:55 0 212
Andhra Pradesh
జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష.
  జులై మూడో వారంలో 'తల్లికి వందనం'.. విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేశ్ సమీక్ష 16-06-2026...
By Pagadala Venkateswar 2026-06-16 13:24:47 0 97
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com