శ్రీ సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు కళ్యాణ మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట పార్లమెంట్ టిడిపి అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్ బాబు

0
213

సుండుపల్లె గ్రామపంచాయతీ కంచిపాటి వాండ్ల పల్లెలో నిర్వహించిన సీతారాముల విగ్రహ ప్రతిష్ట మరియు సీతారాముల కళ్యాణ మహోత్సవానికి కార్యక్రమంలో రాజంపేట పార్లమెంటు టిడిపి అధ్యక్షులు శ్రీ సుగా వాసి ప్రసాద్ బాబు గారు రాష్ట్ర టిడిపి కార్యదర్శి చప్పిడి మహేష్ నాయుడు గారు సుండుపల్లి మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చెపిడి మహేష్ నాయుడు గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా గ్రామ ప్రజలు ఆలయ కమిటీ సభ్యులు నేతలకు ఘన స్వాగతం పలికారు అనంతరం వేద పండితుల ఆశీర్వాదం తీర్థప్రసాదాలు అందజేశారు 

Search
Categories
Read More
Telangana
"మీనాక్షి నటరాజన్‌కు సుప్రీంకోర్టులో చుక్కెదురు.|
హైదరాబాద్ :రాజ్యసభ ఎన్నికల నామినేషన్ తిరస్కరణ అంశంలో కాంగ్రెస్ నేత మీనాక్షి నటరాజన్‌కు...
By Sidhu Maroju 2026-06-12 08:16:29 0 378
Andhra Pradesh
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ
ఒక రోజు ముందే పింఛన్ల పంపిణీ AP: రాష్ట్ర ప్రభుత్వం పింఛన్ల పంపిణీపై గుడ్ న్యూస్ చెప్పింది. జనవరి...
By Gadiyapudi Narendra 2025-12-27 10:51:05 0 237
Andhra Pradesh
Satya Kumar Yadav: మంత్రి సత్యకుమార్ చొరవ.. యువకుడికి గుండె మార్పిడితో కొత్త జీవితం.
మంత్రి సత్యకుమార్ చొరవతో కదిరి యువకుడికి విజయవంతంగా గుండె మార్పిడి బ్రెయిన్ డెడ్ అయిన యువకుడి...
By Pagadala Venkateswar 2026-02-24 10:49:13 0 199
Telangana
‎ ‎ ‎‎*BRS పార్టీ పోరాట ఫలితమే *నేడు రుద్రంగి గ్రామానికి* *ఎల్లంపల్లి నీళ్లు*
గత కొద్ది రోజులుగా రుద్రంగి గ్రామంలో నీళ్లు లేక రైతుల పంట పొలాలు ఎండిపోవడం జరిగింది.మరికొద్ది...
By Ponnala Srinivasrao 2026-03-13 04:36:30 0 332
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com