ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ...కేంద్ర మంత్రి బండి సంజయ్

0
150

భగీరథ కేసుపై స్పందించిన బండి సంజయ్* 

‎నా కొడుకు అయినా ఎవరైనా చట్టం ముందు సమానమే*… 

‎*నా కొడుకు తప్పు చేస్తే ఏ శిక్ష కైనా సిద్ధమే*..

‎నా కరీంనగర్ ప్రజల కోసం నా కొడుకుతో కూడా నేను సరిగ్గా మాట్లాడలేదు 

‎స్నేహితులం నాన్నా.. నేను తప్పు చేయలేదు అని చెబుతున్నాడు 

‎కానీ నా కొడుకుని క్రిమినిల్ గా క్రియేట్ చేశారు 

‎నా భార్య నేను మానసిక క్షోభకు గురయ్యాం… 

బండి సంజయ్ ఎలాంటి సమస్యలైనా ఎదుర్కుంటాడు .. వెనక్కి తగ్గేది లేదు

‎నేను ఏ తప్పు చేయలేదని నా కొడుకు చెబుతున్నాడు

‎అయినా నా కొడుకును నేను సమర్ధించడం లేదు

‎చట్టాన్ని, న్యాయాన్ని గౌరవిస్త 

‎కోర్టు నిర్ణయాన్ని శిరసావహిస్తాం

‎చట్ట ప్రకారం చర్యలు తీసుకోవచ్చు

‎నా కొడుకు సంఘటన మమ్ముల్ని ఇబ్బంది పెడుతుంటే... 29 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులు ఆత్మహత్య చేసుకుంటుంటే ఆ కుటుంబాలు పడుతున్న క్షోభ గుర్తుకొస్తోంది

‎న్యాయ పోరాటం చేస్తాను

‎ప్రజా జీవితంలో ఉంటూ 

‎నా కొడుకు కి నేను సమయం ఇవ్వలేదు .. నా కొడుకుతో నేను ఏనాడు సరిగ్గా మాట్లాడలేదు 

‎తప్పు నాదే .. నా కొడుక్కి సమయం ఇవ్వాల్సింది ..! 

‎నా కుటుంబంపై అసత్య ప్రచారం చేస్తున్న వారిని వదిలేది లేదు 

‎ఆత్మ స్థైర్యం దెబ్బ తీసే ప్రయత్నం చేసిన ఏ ఒక్కరిని వదలను ..

Search
Categories
Read More
Telangana
జెండా గులాబీ... జనం హస్తమా.?
● ఇందిరా పార్క్ ఆందోళనపై రాంచందర్ రావు ఘాటు వ్యాఖ్యలు. ● పాల్గొన్న వారిలో కాంగ్రెస్ కార్యకర్తలు...
By Sidhu Maroju 2026-07-25 08:51:11 0 235
Dadra &Nager Haveli, Daman &Diu
New Tobacco-Free Mandate in DNH & Daman
In a decisive move to prioritize public health, the District Secretariat of Dadra & Nagar...
By Lokeshwari Panthadi 2026-06-27 09:49:12 0 147
Andhra Pradesh
రూ.25,08,000ల మోసం
రైల్వేలో టీటీ ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.25,08,000లు కాజేసిన ఇద్దరు వ్యక్తులపై చీటింగ్ కేసు...
By Boiena Rajesh 2026-09-16 03:39:20 0 93
Telangana
బీజేపీ లో కుడా క్రమశిక్షణ లేని నాయకులు,పుత్ర రత్నాలు ఉన్నారంటే ఇనుముకు చెద పట్టినట్టే......
భార్య పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీ చేశానంటూ బండి సంజయ్ సిగ్గులేకుండా దగుల్బాజీ కబుర్లు...
By Ponnala Srinivasrao 2026-05-10 01:52:56 0 159
Andhra Pradesh
దేవాదాయ శాఖ పరిధిలోకి ఆలయం: హిందూ సంఘాల తీవ్ర వ్యతిరేకత
పుంగనూరులోని శ్రీ విరూపాక్షి మారెమ్మ ఆలయాన్ని దేవాదాయ శాఖ పరిధిలోకి తీసుకురావాలన్న ప్రయత్నాలను...
By Kothuru Murali 2026-06-06 14:21:39 0 132
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com