జాతీయ స్థాయిలో అన్నమయ్య ఖ్యాతిని చాటిన చిన్నారి శైలేష్ గౌడ్.

0
138

మదనపల్లె కలెక్టర్ కార్యాలయంలో, నేషనల్ స్పెల్లింగ్ బీ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన చిన్నారి బి. శైలేష్ గౌడ్‌ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం అభినందించారు. పెద్దమండ్యం మండలం వెలిగల్లు ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్న శైలేష్, జిల్లా నుంచి జాతీయ స్థాయి వరకు ప్రతిభ కనబరచడం గర్వకారణమని కలెక్టర్ పేర్కొన్నారు. ఉపాధ్యాయుడు బి. మధుకర్ రెడ్డి మార్గదర్శకత్వంలో ఈ విజయం సాధించినట్లు తెలిపారు. గ్రామీణ విద్యార్థుల్లో అపార ప్రతిభ ఉందని, శైలేష్ విజయం అందరికీ స్ఫూర్తిదాయకమని కలెక్టర్ అన్నారు.

Search
Categories
Read More
Telangana
పసివాడి భవిష్యత్తుకు సమాధానం ఎవరు చెబుతారు?
వందల కోట్ల బడ్జెట్.. కొత్త కట్టడాలు.. ఆర్భాటపు ప్రచారాలు.. కట్ చేస్తే, కనీసం వంద రోజులు కూడా...
By Ponnala Srinivasrao 2026-04-03 15:18:46 0 263
Telangana
పేదల భూములపై ఆంక్షలా.. ప్రభుత్వంపై ఈటల ఫైర్.|
● 22-A బాధితులకు అండగా ఇందిరాపార్క్‌లో బీజేపీ మహా దీక్ష ● అర్హులైన భూములను నిషేధిత జాబితా...
By Sidhu Maroju 2026-09-05 11:43:18 0 157
Telangana
రైల్వే స్టేషన్‌లో గంజాయి పట్టివేత.|
"ఒడిశా నుంచి నాగ్‌పూర్‌కు తరలిస్తున్న రూ.20.56 లక్షల విలువైన గంజాయి స్వాధీనం.. ఇద్దరు...
By Sidhu Maroju 2026-07-06 10:28:07 0 118
Telangana
మహాత్మా జ్యోతి రావు పూలె జయంతి వేడుకల్లో : మంచిర్యాల మేయర్, డిప్యూటీ మేయర్
మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు,సామాజిక కార్యకర్త,మహిళా విద్య, కుల నిర్మూలన, సామాజిక...
By Avunoori Mahesh 2026-04-11 07:05:33 0 220
Andhra Pradesh
పుంగనూరు నియోజకవర్గం : మోటర్ కేబుల్ చోరీచేసిన గుర్తు తెలియని వ్యక్తులు.
పుంగనూరు నియోజకవర్గం, సదుం మండలంలో బుధవారం తాగునీటి సరఫరా చేసే బోరు మోటర్ కేబుల్ ను గుర్తు...
By Kothuru Murali 2026-01-22 11:49:40 0 223
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com