బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
Posted 2026-05-11 07:08:46
0
147
ఒక కేంద్ర మంత్రి కొడుకు మీద ఆరోపణలు వస్తే…
36 గంటలు గడిచినా చర్యలు లేవు..!
“ప్రజల గొంతు” అని చెప్పుకునే పెద్ద పెద్ద చానెల్స్ కూడా మౌనం..!
📰 బ్రేకింగ్ న్యూస్‌లు ఎక్కడ..? డిబేట్లు ఎక్కడ..? న్యాయం కోసం అరుపులు ఎక్కడ..?
ఇదే ఒక సామాన్యుడు అయితే…
పోలీసుల వేగం వేరేలా ఉండేది కాదా..?
ఎన్‌కౌంటర్ మాటలు… మీడియా ట్రయల్స్… సోషల్ మీడియాలో తీర్పులు వచ్చేవి కాదా..?
నేతల మూతుల నేతి వాసన పీల్చి బ్రతికే మీడియా ఇంకా ఎన్నాళ్లు..?
❓అధికారుల ముందు నిజం మాట్లాడలేని వ్యవస్థ ఇంకా ఎన్నాళ్లు..?
ఇది ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్యమా..?
లేక… పెద్ద మనుషులకు మాత్రమే పనిచేసే ప్రజాస్వామ్యమా..?
నేరం ఎవరు చేసినా నేరమే…
సామాన్యుడైనా… అధికార పార్టీ నేత కొడుకైనా చట్టం ఒక్కటే కావాలి..!
ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది..!
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె సంతబజార్ అన్న క్యాంటీన్‌లో నిర్వహణ లోపాలపై టీడీపీ నేత రేగడి ప్రసాద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు.
Madanapalle: అన్నమయ్య జిల్లా మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని సంతబజార్ 22వ వార్డులో ఉన్న అన్న...
మైనార్టీ స్మశాన వాటికకు స్థలాన్ని కేటాయించండి : ఎమ్మెల్యే.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ తెలంగాణ సచివాలయంలో...
ఎమ్మిగనూరు పట్టణంలోని బివి జయ నాగేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో మహిళలు ముగ్గులతో సమరాలు చేసుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతికి చట్టబద్ధత లభించిన సందర్భంగా తెలుగుమహిళలు ఇళ్ల ముందు రంగోలి...
Journalist Jailed: Defamation Used to Silence Press
Highlighting the extreme vulnerability of regional reporters, 50-year-old journalist Khem...