నర్సంపేటకు రాక గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు.....
Posted 2026-05-11 05:20:08
0
165
ఈరోజు నర్సంపేటలో గౌరవ మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారీ పర్యటన.....!
భారత్ అవాజ్ న్యూస్: 11 మే వరంగల్ జిల్లా నర్సంపేటకు రాక బిఆర్ఎస్ రాష్ట్రనేత,మాజీ మంత్రివర్యులు తన్నీరు హరీష్ రావు గారు ఈరోజుమధ్యానం 2:30 గంటలకు నర్సంపేట నియోజకవర్గం ఖనాపురం మండలం అశోక్ నగర్ గ్రామంలో ధ్వంసం చేయబడిన చారిత్రక మట్టికోట శివాలయాన్ని సందర్శించనున్నారు....
మిత్రులు,BRS పార్టీ శ్రేణులు,మహా దేవుని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి..... దుగ్గొండి మండలం రిపోర్టర్ జిరామ్
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఎమ్మిగనూరులో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో
చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు.. ప్రజా విశ్వాసానికి తూట్లు పొడిచిన కూటమి ప్రభుత్వానికి...
Shri S. Pandia Raja Kumara: A Visionary IPS Leading Gujarat Police
A 1996-batch Gujarat cadre IPS officer whose commitment to professional policing, law and order,...
ప్రజా సమస్యలు పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలి: మంత్రి
అధికారులు ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి...
పుంగనూరు నియోజకవర్గ : విగ్రహ ప్రతిష్ట లో పాల్గొన్న పెద్దిరెడ్డి
శనివారం, పుంగనూరు నియోజకవర్గం, సోమల మండలం, ఆవులపల్లి పంచాయతీ, కలమందల వారి పల్లి లో నూతనంగా...
మే 6 న వరంగల్ లో బి ఆర్ ఎస్ సభ.....
భారత్ అవాజ్ న్యూస్: 6న వరంగల్లో బీఆర్ఎస్ సభ!
హాజరుకానున్న వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
BHARAT...