మదనపల్లెలో టీడీపీ సీనియర్ నాయకుడు రవీంద్ర మృతి.
Posted 2026-02-19 06:23:38
0
196
మదనపల్లె పట్టణానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, గ్రీన్ వ్యాలీ స్కూల్ యజమాని రవీంద్ర అనారోగ్యంతో బుధవారం బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. సుమారు 40 ఏళ్లుగా టీడీపీలో క్రియాశీలకంగా పనిచేసిన ఆయన, పట్టణ రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. ఆయన మృతితో మదనపల్లె టీడీపీ శ్రేణులు, అనుచరులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ముగతి గ్రామం పశువుల దాన సంచులు
నందవరం మండలం ముగతి గ్రామంలో పశుపోషణ సబ్సిడీ దాన సంచులు ఇవ్వబడును ఎవరైనా రైతు సోదరులు దాన కొరకు...
గ్యాస్ పై ప్రజలు ఆందోళన చెందవద్దు మంత్రి అచ్చం నాయుడు
*పత్రికా ప్రకటన*
*విజయవాడ, మార్చి 14, 2026*...
Dr. B. Kalyan Chakravarthy IAS: Transforming Rural Assam's Future
A visionary 1995-batch IAS officer of the Assam-Meghalaya cadre, Dr. Ballepu Kalyan Chakravarthy...
భక్తిశ్రద్ధలతో వాసవి మాత ఆత్మార్ దినోత్సవం వెల్లంపల్లి శ్రీనివాసరావు
విజయవాడ
20-01-2025
ప్రచురణార్ధం
భక్తి శ్రద్దలతో వాసవి మాత ఆత్మార్పణ...
గొల్లపల్లి దాడితల్లి ఆలయానికి పోటెత్తిన భక్తులు
బొబ్బిలి మున్సిపాలిటీలోని గొల్లపల్లి దాడితల్లి గ్రామదేవత పండుగ సందర్భంగా మంగళవారం ఆలయాలకు భక్తులు...