తెలంగాణ ఏర్పాటు మీకు ఇష్టం లేనప్పుడు తెలంగాణ ఓట్లు ఎందుకు ?తెలంగాణలో అధికారం ఎందుకు ?

0
165

ఈటల రాజేందర్ గారు.... మీరు ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా ఉద్యమం చేసి ఆనాటి కేసిఆర్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు కదా 

‎మీరు మంత్రిగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని అవహేళన చేస్తున్న మీ నాయకులకు ఏనాడైనా మీరు ప్రశ్నించినారా ఎందుకు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు చేస్తున్నారని మీరు చెప్పుకుంటారు కదా తెలంగాణ కోసమే మేము అంతా ఉన్నామని అదే తెలంగాణ ఏర్పాటుని అవమాన పరుస్తా పున్నమి నాయకుల ని మీరు ఎందుకు ప్రశ్నించలేక పోతున్నారు అని అడుగుతా ఉన్నాం 

‎13 సంవత్సరాలు కావస్తోంది ఏమి చేసినారు తెలంగాణ పని అడుగుతా ఉన్నా 

‎తెలంగాణలో ఉన్న దేవాలయాలకు కేంద్రం ఏదైనా స్పెషల్ పండు వచ్చి డెవలప్మెంట్ చేసినారా 

‎తెలంగాణలో నిర్మిస్తున్న ప్రాజెక్టులకు జాతీయ హోదా ఏమైనా కల్పించినారా 

‎మీది ప్రజా ప్రభుత్వం కాదు కార్పొరేట్ వ్యక్తుల చేతుల చే నడిపించబడుతున్న కార్పొరేట్ ప్రభుత్వం 

‎కార్పొరేట్ ప్రభుత్వంలో పేద మధ్య తరగతి ప్రజలు ఎవరికి కూడా లాభం చేకూర్చదు 

‎అది ఓన్లీ కార్పొరేట్ వ్యక్తులకు మాత్రమే లాభం చేకూర్చే ప్రభుత్వం మీది 

‎తెలంగాణ ఏర్పాటు మీకు ఇష్టం లేనప్పుడు తెలంగాణ ఓట్లు ఎందుకు తెలంగాణలో అధికారం ఎందుకు మీకు ఇది మొదటగా మీ నాయకుల దగ్గర నుంచి క్లారిటీ తీసుకోండి

Search
Categories
Read More
Andhra Pradesh
పుంగనూరు:పుంగనూరు పట్టణం లో కారులో మంటలు
పుంగనూరు పట్టణంలో రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ సమీపంలో బుధవారం రాత్రి మరమ్మతుల్లో ఉన్న రేనాల్డ్...
By Kothuru Murali 2026-03-12 14:56:07 0 175
Andhra Pradesh
ఏజెన్సీలో ఆగని డోలిమోతలు : చింతూరు
పోలవరం జిల్లా చింతూరు ఏజెన్సీలో ఈరోజు ఉదయం యువతికి పాము కాటు వేయగా రోడ్డు సౌకర్యం లేక డోలీలో...
By Shyamala Yadagiri 2026-07-06 11:01:02 0 195
Telangana
బీభత్సం సృష్టించిన డీసీఎం- కానిస్టేబుల్ దుర్మరణం.!
హైదరాబాద్ :  రాజేంద్రనగర్ – ఉప్పరపల్లి పిల్లర్ నెంబర్ 191 స్కోడా షోరూమ్ ముందు రోడ్డు...
By Sidhu Maroju 2025-12-23 11:47:49 0 264
SURAKSHA
Romil Singh Donk: Leading Leh with Vision and Service
A dynamic IAS officer of the AGMUT cadre, Romil Singh Donk serves as the Deputy Commissioner of...
By Lokeshwari Panthadi 2026-07-30 05:33:20 0 135
Andhra Pradesh
విజయవాడ ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం మూడించల భద్రత
*ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం*   *ఇబ్రహీంపట్నం రింగ్ సెంటర్ లో మూడంచెల భద్రత* ...
By Rajini Kumari 2026-02-06 09:51:36 0 220
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com