బొబ్బిలో పోలీసుల వాహనాల తనిఖీలు

0
249

మాదకద్రవ్యాలు నివారణకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డిఎస్పీ ఆర్.గోవిందరావు అన్నారు. బొబ్బిలి పట్టణంలోని పార్వతీపురం రోడ్డులో వాహనాలను తనిఖీ చేశారు. గంజాయి, ఇతర మత్తు పదార్దాలు రవాణా నివారణకు వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. గంజాయి, మత్తు పదార్దాలు అమ్మినా, రవాణా చేసినా కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ నారాయణరావు, ఎస్ఐ నవీన్ పడాల పాల్గొన్నారు.

#Boiena Rajesh

Search
Categories
Read More
Telangana
ఇంద్రమ్మ ఇళ్లకు ఇసుక సరఫరా... మళ్లీ తెరపైకి ఇసుక మాఫియా ! 2BHK పథకం సమయంలో భారీ అక్రమాలు జరిగాయన్న ఆరోపణలు... రోజుకు 150 నుంచి 200 లారీల వరకు ఇసుక రవాణా,లక్షల రూపాయల అక్రమ ఆదాయం..
హైదరాబాద్: తెలంగాణలో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న ఇంద్రమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇసుక సరఫరా...
By Ponnala Srinivasrao 2026-08-09 04:02:33 0 167
Telangana
నిజామాబాద్
అదిలాబాద్ పర్యటనకు వెళ్తున్న KTR గారిని ఇందల్వాయిలో కలిసిన గణేష్ బిగాల...అదిలాబాద్ పర్యటనకు...
By Sadaq Sadaq 2026-06-20 06:22:38 0 173
Andhra Pradesh
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు ముఖ్య అతిథులుగా క్రిస్మస్ వేడుకలు
దుబాయ్ పర్యటనలో మంత్రి నిమ్మల రామానాయుడు పాయింట్స్:   దుబాయ్ లో ప్రవాసాంధ్రుల ఆధ్వర్యంలో...
By Rajini Kumari 2025-12-22 07:30:33 0 236
Andhra Pradesh
శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం...
By Boiena Rajesh 2026-03-05 14:02:33 0 296
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com