శ్మశాన వాటిక అభివృద్ధి పనుల పరిశీలన
Posted 2026-03-05 14:02:33
0
292
శ్మశాన వాటిక అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని డ్వామా పీడీ శారదాదేవి కోరారు. బొబ్బిలి మండలం చెల్లారపువలస శ్మశాన వాటికలో అభివృద్ధి పనులను గురువారం పరిశీలించారు. పనుల్లో నాణ్యత పాటించి త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. నెలాఖరు నాటికి పనులు పూర్తి అవ్వాలన్నారు. ఆమెతో ఎంపీడీవో రవికుమార్, సిబ్బంది ఉన్నారు.
#Boiena Rajesh
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
Tragic Overturn: Road Accident in Dhalai District
A pall of gloom descended on the Dhalai district following a devastating road accident in the...
S. Suresh IPS: A Distinguished Police Leader Dedicated to Justice
"A police officer's greatest strength is the trust of the people and the courage to uphold the...
మేలు జాతి దూడల ప్రదర్శన
చిలుకూరు మండల పరిధిలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రం నందు ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల...
కిడ్నీ వ్యాధి రహిత సమగ్ర కార్యాచరణ ఎంపీ కేసినేని శివనాథ్
*Revized*
*ప్రచురణార్థం* *10-01-2026*
*కిడ్నీ...
కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన మార్కెఫెడ్ డీఎం
రామాయంపేట మండల కేంద్రంలోని మొక్కల కొనుగోలు కేంద్రాన్ని మార్ఫెడ్ డీఎం సునీత సందర్శించారు. కొనుగోలు...