పేద కుటుంబనికి అండగా నిలిచినా మంచిర్యాల ఎంమ్మెల్యే కొక్కిరాల ప్రేంసాగర్ రావు

0
249

మంచిర్యాల : మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 32వ డివిజన్ కు చెందిన హర్షిత్ ప్రిన్స్ ఆరోగ్య ఖర్చుల నిమిత్తం 7,00,000 లక్షల రూపాయల LOC చెక్కును వారి కుటుంబ సభ్యులకు అందజేసిన మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ ధర్ని మధుకర్ ,టీపిసిసి సభ్యులు నూకల రమేష్,ఈ సందర్భంగా కుంటుబ సభ్యులు మాట్లాడుతూ మాకు హాస్పిటల్ ఖర్చులకు 7, 00,000 లక్షల రూపాయల LOC చెక్కును అందజేసిన మంచిర్యాల ఎమ్మెల్యే  కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు , మంచిర్యాల జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి  కొక్కిరాల సురేఖకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

Search
Categories
Read More
Andhra Pradesh
తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా
*చంద్రబాబు ఎన్నికల ఇచ్చిన హామీ ప్రకారంగా అర్హులైన నిరుపేదలకు పట్టణాల్లో 2 సెంట్లు,గ్రామీణ...
By Boya Dasthagiri 2026-03-24 23:59:00 0 348
Telangana
"ఎండలో నిరీక్షణకు ఇక ముగింపు.. బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద బస్ షెల్టర్, చలివేంద్రం ప్రారంభం.|
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా : ప్రజల సౌకర్యం, ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచే లక్ష్యంతో మల్కాజిగిరి...
By Sidhu Maroju 2026-05-31 09:34:28 0 431
Telangana
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు
నెన్నెల: సర్పంచ్ ను దూషించిన వ్యక్తిపై కేసు నమోదు నెన్నెలా మండలం గొల్లపల్లి సర్పంచ్ జాడి...
By Pinnehasan Odela 2026-01-10 13:11:30 0 257
Bihar
Ganga Conservation Efforts Strengthen Bihar’s Ecology
Bihar has intensified its efforts to conserve the Ganga River through various pollution control...
By Fathima Safa 2026-06-24 06:28:23 0 155
Ladakh
Ladakh Accelerates Renewable Energy Development Drive
Ladakh continues to emerge as a key hub for renewable energy with the expansion of large-scale...
By Fathima Safa 2026-07-03 15:46:07 0 78
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com