తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం.
Posted 2026-05-09 04:43:54
0
172
ఈనెల 10న పరేడ్ గ్రౌండ్ వేదికగా జరిగే గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి బహిరంగ సభ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ నుండి అమీర్ పేట్ వరకు బీజేపీ నిర్వహించిన బైక్ ర్యాలీలో ఒబిసి మోర్చ జాతీయ అధ్యక్షులు, ఎంపి Dr K Laxman గారితో కలిసి పాల్గొనడం జరిగింది. తెలంగాణలో జరుగుతున్న అంతో ఇంతో అభివృద్ధి కేంద్ర నిధులతోనే అనేది సత్యం. కేంద్రం నిధులివ్వకపోతే తెలంగాణ అభివృద్ధి చెందే అవకాశమే లేదు. డబుల్ ఇంజన్ సర్కారుతోనే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుంది. తెలంగాణను అభివృద్ధి చేయడమే బీజేపీ నినాదం. తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలొచ్చినా అధికారంలోకి వచ్చేది భారతీయ జనతా పార్టీనే అనేది స్పష్టం
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
పుంగునూరు నియోజకవర్గం:రొంపిచర్ల లో అద్భుత దృశ్యం
పుంగనూరు నియోజకవర్గం, రొంపిచర్ల మండలంలోని కట్టకింద శివాలయంలో గురువారం అద్భుత దృశ్యం...
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని
హలో జనసేన చలో కొండగట్టు అంజన్న సన్నిధికి జనసేనని
తేదీ 3-01-2026 అనగా శనివారం రోజున...
అల్వాల్ లో వర్షాల వల్ల నీటి మునక - జిహెచ్ఎంసి హైడ్రా బృందం తక్షణ స్పందన
మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: అల్వాల్ 133 డివిజన్ పరిధిలోని తుర్కపల్లి బొల్లారం యూ.ఆర్.బి....
జనసేన నాయకుల ఆధ్వర్యంలో శ్రీ కృష్ణదేవరాయల జయంతి.
మదనపల్లి: నిమ్మనపల్లి మండలం చల్లవారిపల్లిలో సోమవారం శ్రీ కృష్ణదేవరాయల జయంతి వేడుకలు జనసేన...
శ్రీకాకుళం: నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక
నేడు జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొండపల్లి రాక సందర్భంగా, ఎస్పీ మరియు ఇతర అధికారుల సమావేశంలో...