మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.

0
161

మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం, స్కానింగ్ రూములో ప్రజలు చూస్తుండగానే సాయి అనే సహోద్యోగి తనపై దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటన బుధవారం జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.

Search
Categories
Read More
SURAKSHA
Diganta Barah, IPS: A Guardian of Law and Public Trust
The Journey Begins "The true strength of a police officer lies not only in enforcing the law but...
By Fathima Safa 2026-07-23 02:57:07 0 152
Andhra Pradesh
14వ డివిజన్లో పింఛన్లు పంపిణీ చేసిన గద్దె రామ్మోహన్
*పేదలకు భరోసా కల్పిస్తున్న కూటమి ప్రభుత్వం* *14వ డివిజన్‌లో ఫించన్లు పంపిణీ చేసిన ఎమ్మెల్యే...
By Rajini Kumari 2026-06-01 12:30:45 0 201
Andhra Pradesh
ఆక్సిడెంట్ లో ఇద్దరు మృతి
శుక్రవారం రాత్రి పుంగనూరు నూతన బైపాస్ జే–టోన్ మలుపు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది....
By Kothuru Murali 2026-01-03 11:18:46 0 221
Telangana
నిజామాబాద్
నగరంలోని మార్వాడి గల్లీలో మంచినీటి పైప్ లైన్ లీకేజీ కావడంతో కార్పొరేషన్ కమిషనర్ దిలీప్ కుమార్...
By Sadaq Sadaq 2026-05-21 12:58:04 0 125
BMA
Reader-Funded Power: The Strength of Independence
The ultimate strength of a newsroom is determined by who pays the bills. The Indian press is...
By JoinBMA 2026-08-21 10:31:01 0 61
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com