మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో మహిళా ఉద్యోగిపై దాడి.
Posted 2026-05-08 05:29:48
0
162
మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో పనిచేస్తున్న జూనియర్ అసిస్టెంట్‌పై అదే విభాగానికి చెందిన మరో ఉద్యోగి దాడి చేసిన ఘటన కలకలం రేపింది. బాధితురాలు నందిని తెలిపిన వివరాల ప్రకారం, స్కానింగ్ రూములో ప్రజలు చూస్తుండగానే సాయి అనే సహోద్యోగి తనపై దాడి చేశాడని ఆరోపించింది. ఈ ఘటన బుధవారం జరగగా, గురువారం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి వర్గాలు, పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు సమాచారం.
Search
Categories
- BMA
- Bharat
- Business & Finance
- Entertainment
- Fashion & Beauty
- Legal
- Prop News
- Sports
- Technology
- SURAKSHA
- SADHANA
- International
- Bharat Aawaz
Read More
ఐకమత్యంతో బక్రీద్ పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి: డీఎస్పీ.
మదనపల్లిలో బక్రీద్ పండుగ సందర్భంగా డీఎస్పీ పావని ఆధ్వర్యంలో పీస్ కమిటీ సమావేశం జరిగింది. ఈ...
ప్రవీణ్ కుమార్ బొక్కలకు ఆశపడి భౌభౌ అంటున్నాడు : ఏఐసీసీ సెక్రెటరీ సంపత్ కుమార్
ఆర్ఎస్ ప్రవీణ్ బీఆర్ఎస్ డస్ట్ బిన్ లో టిష్యూ పేపర్
రాహుల్ గాంధీ గురించి మాట్లాడే...
Ashwani Kumar IAS: Transforming Governance Through Vision
The Journey Begins
"The true measure of governance is not the power it...
CJI Gavai Stresses Importance of Rights Awareness and Communal Harmony
New Delhi - Chief Justice of India (CJI) B.R. Gavai underscored the vital need for legal...
ద్రాక్షారామంలో కాళేశ్వర స్వామి శివలింగం ద్వమ్సాన్ని వ్యతిరేకిస్తూ నిరసన కార్యక్రమం
దాక్షారామం లో కాలేశ్వర స్వామి శివలింగం ధ్వంసానికి వ్యతిరేకిస్తూ గాంధీనగర్ ధర్నా చౌక్ లో హిందూ...