పెద్దపల్లి : ఫ్రీగా UPSC కోచింగ్.. దరఖాస్తుల ఆహ్వానం "

0
262

UPSC -2027 పరిషకు హాజరయ్యే మైనారిటీ విద్యార్థులకు ఉచిత కోచింగ్ కోసం దరఖాస్తులు కోరుకున్నట్లు జిల్లా మైనారిటీ అధికారి నరేష్ కుమార్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా 100 సీట్లు ఉన్నాయని, 33% మహిళలకు, 5 శాతం వికలాంగులకు కేటాయించబడుతాయని తెలిపారు. మే 31 లోపు  Online దరఖాస్తు చేసుకోవాలని, జూన్ 14న రంగంపల్లి మైనారిటీ గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష ఉంటుందని పేర్కొన్నారు.040-23236112 నెంబర్లలో సంప్రదించగలరు.

Search
Categories
Read More
Andhra Pradesh
నిర్మల సీతారామన్ గారిని అడ్డుపెట్టుకొని సోషల్ మీడియా సైబర్ మోసాలు తస్మాత్ జాగ్రత్త
బ్యాంకులో ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు మీ ఏరియా బ్యాంకులకు వెళ్లి వారిని సంపాదించి మాత్రమే మ్యూచువల్...
By Rajini Kumari 2025-12-26 05:51:46 0 270
Andhra Pradesh
మదనపల్లె జిల్లా ఆసుపత్రిలో డ్రగ్ స్టోర్‌పై ఆకస్మిక తనిఖీ.
మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఆర్ఎంఓ డాక్టర్ రాధిక బుధవారం డ్రగ్ స్టోర్‌ను ఆకస్మికంగా...
By Pagadala Venkateswar 2026-03-18 06:26:18 0 213
Chhattisgarh
Chhattisgarh Monsoon: Rains Boost Kharif Agriculture
The India Meteorological Department (IMD) has officially confirmed that the southwest monsoon has...
By Lokeshwari Panthadi 2026-07-02 04:19:40 0 216
Telangana
ఓటరు సవరణ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాలి ఆసిఫాబాద్ మున్సిపల్ చైర్మన్ ఆకాష్
🎤కొమురం భీం ఆసిఫాబాద్ భారత్ ఆవాజ్ న్యూస్  ప్రతినిధి జగదీష్  ఆసిఫాబాద్: పట్టణంలో ఓటరు...
By Chunarkar Jagadeesh 2026-06-26 03:36:05 0 196
Haryana
Haryana CM Orders Action on Sanitation Negligence and Land Encroachment
Haryana Chief Minister Nayab Singh Saini took strong action against poor civic management in...
By Bharat Aawaz 2025-07-17 06:14:07 0 1K
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com