సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు...

0
183

దిల్సుఖ్ నగర్ లో మల్కాజ్గిరి సీపీ సుమతీ ఐపీఎస్ స్పెషల్ ఆపరేషన్. అర్ధరాత్రుళ్లు మహిళల పరిస్థితిని తెలుసుకునేందుకు స్వయంగా రంగంలోకి దిగిన సుమతీ ఐపీఎస్. సాధారణ మహిళలా అర్దరాత్రి 12 నుంచి తెల్లవారుజామున మూడున్నర వరకు రోడ్డుపై నిల్చున్న ఆఫీసర్. వస్తావా? రేటెంతా? అంటూ సుమతీ ఐపీఎస్ ని వేధించిన పోకిరీలు. స్టింగ్ ఆపరేషన్ లో మొత్తం 50 మంది పోకిరీలను అదుపులోకి తీసుకున్న పోలీసులు.

Search
Categories
Read More
Telangana
Cabinet meeting
నేడు మధ్యాహ్నం 3 గంటలకు తెలంగాణ కేబినెట్ భేటీ Revanth Reddy అధ్యక్షతన నేడు మధ్యాహ్నం 3 గంటలకు...
By G k Nookala 2026-02-23 05:15:03 0 213
Telangana
సూరారంలో SIR పరిశీలన.|
"ఓటరు నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని బీఎల్‌ఓలకు కొలన్ హన్మంత్ రెడ్డి సూచన." మేడ్చల్...
By Sidhu Maroju 2026-06-27 11:21:11 0 160
Andhra Pradesh
అమరావతిలో ఫిట్స్ పిలాని సందర్శించిన నారా లోకేష్
*అమరావతిలో బిట్స్ పిలాని నిర్మాణ ప్లాన్ లను పరిశీలించిన లోకేష్*   అమరావతి: అమరావతిలో...
By Rajini Kumari 2026-03-13 13:38:45 0 210
Telangana
పేకాటరాయుళ్ల అరెస్ట్
అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మైకేల్ సెయింట్ మైకేల్ స్కూల్ సమీపంలో ఓ ఇంట్లో గుట్టు చప్పుడు...
By Sidhu Maroju 2025-06-06 16:10:13 0 2K
Andhra Pradesh
అభయ్ కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ చేయూత.
మదనపల్లి కురవంకలో అనారోగ్యంతో బాధపడుతున్న అభయ్‌కు గ్రీన్ హార్ట్ సేవా సంస్థ అండగా నిలిచింది....
By Pagadala Venkateswar 2026-05-12 05:52:18 0 136
Bharat Aawaz | BMA https://ba.bharataawaz.com